Crazy! BJP's candidate Rekha Patra (Sandeshkhali victim) was ABDUCTED just before Amit Shah’s rally by TMC Goons🤯
Nishikant Dubey informed Shah moments before. Shah’s response? “Give me her number. The rally will continue.”
Within minutes, his team TRACED her location, security was sent, & Rekha Patra returned to the stage.
Watch Amit Shah’s face throughout the video. No panic. No confusion. Just complete composure.
He later even asked Nishikant if he brought real Rekha to the stage or not🤣
A woman candidate disappearing before a major political rally should have shaken the nation.
Yet the silence from LUTYENS MEDIA who claim to defend democracy was deafening🤡
మన ప్రధాని శ్రీ @narendramodi గారు 12 సంవత్సరాల ప్రధాని ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ @bandisanjay_bjp గారు శ్రీకారం చుట్టిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం మా సౌత్ జోన్ లోని డివిజన్లలో నిర్వహించడం జరిగింది.
#12YearsOfSeva
What justice to Meenakshi Natarajan?
The issue was never whether the Telangana court had jurisdiction. The issue is that she did not disclose the case against her while filing her nomination papers.
The case has not been adjudicated on merits. The trial court merely returned the complaint for presentation before the appropriate court, citing lack of territorial jurisdiction. That is a procedural step, not an exoneration.
The Returning Officer acted on the facts available before him. The Supreme Court also declined to interfere at that stage and advised her to pursue the statutory remedy of an election petition before the High Court.
Attempting to portray a jurisdictional transfer as proof of innocence is misleading. The real question remains unanswered: why was the Telangana court proceeding not disclosed in the nomination papers in the first place?
📍సికింద్రాబాద్.
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి 12 సంవత్సరాల 'విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమ' పాలనపై సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్‌లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మేధావుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారితో కలిసి పాల్గొన్నాను.
ఈ సమావేశంలో మాట్లాడుతూ..
🔸2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేక సందర్భాల్లో ఆయనతో ప్రత్యక్షంగా సమావేశాల్లో పాల్గొన్న జ్ఞాపకాలు నాకు ఉన్నాయి.
🔸ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో జీఎస్టీ సమావేశాలలో పాల్గొన్నాను.
🔸ఒకప్పుడు భారతదేశం ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులు వరల్డ్ బ్యాంకులో అప్పులు ఇస్తే తప్ప అభివృద్ధి చేయలేని దుస్థితి ఉండేది.
🔸నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది.
🔸కాంగ్రెస్ పార్టీవి ఎప్పుడు ఎలక్షన్ ఓరియెంటెడ్ తప్ప పబ్లిక్ ఓరియంటెడ్ పాలసీలు లేవు. రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా జిఎస్టిని అమలు చేయలేకపోయారు.
🔸ఒకే దేశం ఒకే పన్ను విధానం ఉండాలని నరేంద్ర మోదీ గారు జీఎస్టీ ని అమలు చేసి చూపించారు.
🔸జీఎస్టీ అమలు కోసం 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కమిటీ వేసి మమ్మల్ని స్టడీ కోసం ఆస్ట్రేలియాకు పంపించారు.
🔸మా దగ్గర టాక్స్ ని అమలు చేసిన ప్రభుత్వం ఓడిపోయింది, భారతదేశంలో అక్షరాస్యత తక్కువ, పన్ను కట్టే వారి సంఖ్య తక్కువ అలాంటి దేశంలో జీఎస్టీని ఎలా అమలు చేయగలుగుతారు అని మమ్మల్ని ప్రశ్నిస్తే మా ప్రధాని నిబద్ధతతో ఉన్నారు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని సమాధానం మేము వారికి చెప్పాము.
🔸నరేంద్ర మోదీ గారి నిర్ణయాలు ఎంత బలంగా ఉంటాయో అనడానికి జీఎస్టీ అమలు ప్రత్యక్ష ఉదాహరణ.
🔸జిఎస్టి వసూళ్లు మొదటి నెలలో 73 వేల కోట్ల అయితే ఇప్పుడు అది 4 లక్షల కోట్లకు చేరుకుంది.
🔸నేను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కరోనా సమయంలో ప్రతి వారం నరేంద్ర మోదీ గారితో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది.
🔸కరోనాను తలుచుకుంటే దుఃఖం వస్తుంది. అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ ప్రధాని, లండన్ ప్రెసిడెంట్ దేవుడా మా ప్రజలను కాపాడు అని మొక్కుకున్నారు.
🔸చైనాలో వచ్చింది కాబట్టి వారు తట్టుకోగలిగారు అదే భారతదేశంలో వస్తే శవాల గుట్టలు గా మిగులుతాయని చాలామంది మాట్లాడారు.
🔸కరోనా భయాన్ని పోగొట్టి ప్రజల్లో ధైర్యాన్ని నింపి కాపాడిన మహనీయుడు నరేంద్ర మోదీ గారు.
🔸వ్యాక్సిన్ తయారుచేసి భారత దేశ ప్రజలకి కాకుండా పక్క దేశాలకు కూడా అందించిన ఘనత మనది.
🔸స్థిరమైన పాలనను, ప్రపంచ పటం మీద గుర్తింపును తీసుకొచ్చిన గొప్ప నేత నరేంద్ర మోదీ గారు.
🔸మానవత్వం ఉన్న నాయకుడు కాబట్టి కరోనా సమయం నుంచి 80 కోట్ల మందికి మనిషికి 5 కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నారు.
🔸మేము ఎవరికి గులాంలం కాదు మా నిర్ణయాలు మేము తీసుకోగలమని సగర్వంగా ప్రకటించిన నాయకుడు నరేంద్ర మోదీ గారు.
ఈ సమావేశంలో @BJP4Telangana రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ @kishanreddybjp గారు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ @chshekharbjp జీ, రాజ్యసభ సభ్యులు @drlaxmanbjp గారు, ఎంపీలు శ్రీమతి @Aruna_DK గారు, శ్రీ @RaghunandanraoM గారు, ఎమ్మెల్యే శ్రీ @MLA_RakeshReddy గారు, ఎమ్మెల్సీలు శ్రీ ఏ. వి. ఎన్ రెడ్డి గారు, శ్రీ @AnjiReddy_BJP గారు, శ్రీ @MalkaKomaraiah గారు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు శ్రీమతి బానుక నర్మద మల్లికార్జున్ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మేధావులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#LongestServingElectedPMModi #12YearsOfSeva #BJP4India
🇺🇸 US: Diesel
🇨🇦 Canada: Diesel
🇦🇺 Australia: Diesel
Major economies run double-stack freight trains, but they still rely on diesel because standard electric lines can't clear two-story trains.
But instead of settling, India custom-built a 7.5-meter high-rise grid. Today, India is the FIRST and ONLY country on Earth running double-stack containers on pure electric power. This is the scale of transformation happening under the Modi govt.
Q: How were the atrocities of Nizams on Telugus(Hindus).!?
A: They raped a Hindu woman, later tied a rope to her hands and legs, 10 people held each rope and pulled. She was torn into pieces. Girls used to hide on seeing Muslims.
Yet, KCR praised Nizam as a glorious king and brought 8th Nizam's dead body from Turkey and buried in Hyderabad with full state honours🤷🏻
But, never celebrated Sep 17th as Telangana liberation day after assuming power in Telangana.
Not every act of nation-building needs a stage.
Sometimes, it begins with a broom, a classroom, and a commitment - Mana Badi, Mana Badhyatha.
Inspired by the #12YearsOfSeva of Hon’ble Prime Minister Shri @narendramodi ji.
Karimnagar Sevalo 🙏🏼
As part of Karimnagar Sevalo, participated in cleaning activities at Kusuma Ramaiah Government School under the Mana Badi Mana Badhyata initiative.
Inspired by the #12YearsOfSeva of Hon’ble Prime Minister Shri @narendramodi ji, BJP Karyakartas and social activists took part in similar clean-up drives across government schools in the Karimnagar Parliamentary constituency to ensure our children return to clean, welcoming schools.
ప్రభుత్వ పాఠశాలలే సమాజ అభివృద్ధికి పునాది
ప్రియమైన తల్లిదండ్రులకు నా మనవి…
మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నాణ్యమైన విద్య అందించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం మనందరి బాధ్యత.
ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులు, విద్యా సామగ్రి, డిజిటల్ సదుపాయాలు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ ద్వారా నా వంతు సహకారం అందిస్తాను.
ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితేనే పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేద్దాం.
“ప్రభుత్వ బడి బలపడితే… ప్రతి కుటుంబం బలపడుతుంది.”
— మీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి శాసన సభ్యులు
#KatipalliVenkataRamanaReddy
#KamareddyMLA
#GovernmentSchool
#ManaBadi
#QualityEducation
#EducationForAll
#StudentsFuture
#TelanganaEducation
#GovernmentEducation
#KPRajaReddyJanaSevaTrust
#ManaBhavishyat
#SchoolEducation
#KamareddyDevelopment
#VidyaKosam
#FutureStartsHere
Thank you, President Trump, for your warm wishes.
I look forward to working with you to further advance the India-US Comprehensive Global Strategic Partnership, for the benefit of both our nations and the world.
@POTUS@realDonaldTrump
Congratulations @narendramodi on reaching 12 years as PM today, the longest serving elected leader of India. Truly a consequential time for the nation - now the world's 5th biggest economy, 250 million lifted out of poverty, infrastructure and welfare improved, women empowered. Jai Hind!
Congratulations to Prime Minister Modi on becoming India’s longest-serving elected Prime Minister. 4,399 days! His journey from humble beginnings to national leadership is one that reflects a life of hard work and public service.