📍 Registration Link: https://t.co/BtFdMJPMvd
On the Occasion of 75th #Constitution day come to our 'A Journey of Struggle, Legacy, and Transformation' session
Join us this November 26th at 8 PM for a thought-provoking webinar to honour the Indian #Constitution.
At JMI, we believe in a bottom-up approach to governance in our country, and we are dedicated to strengthening local governments. By empowering these institutions, we enhance people's participation in decision-making, fostering true self-rule within our communities.
1/3
వరద రహిత హైదరాబాదే ధ్యేయంగా పనిచేస్తున్న JMI నేడు (03.11.24) సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. #FloodFreeHyderabad@JMI
I am concerned about the decline in core engineering education in Telangana state. While colleges and individuals are increasingly focused on AI and Computer Science courses, I believe we can only gain a true competitive edge in the world by investing in our core engineering .
ప్రజల వైఖరిలో ఎటువంటి మార్పు తీసుకురాకుండా ప్రభుత్వం ఎన్ని ఈజెన్సీలు పెట్టిన ఎన్ని స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేసిన చెరువుల పరిరక్షణ జరగదు అనేందుకు ఉదాహరణ సఫిల్ గూడా చెరువులోకి వదులుతున్న డ్రైనేజీ మరియు పడియున్న ఈ చెత్త.
@GHMCOnline@CommissionrGHMC@gadwalvijayainc@Comm_HYDRAA
ఈరోజు జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కేంద్ర రాష్ట్ర పర్యావరణ చట్టాలపై విడుదల చేసిన శ్వేతపత్రాన్ని మరియు వరద రహిత హైద్రాబాద్ #FloodFreeHyderabad కొరకు 15 డిమాండ్లను @Comm_HYDRAA కమిషనర్ #A.V.Ranganath గారికి అందించడం జరిగింది.
జస్టిస్ మూవ్మెంట్ ఇండియా విడుదల చేసిన వరద రహిత హైదరాబాద్ కొరకు 15 డిమాండ్లను ఈ వీడియోలో JMI ఆర్గనైజర్స్ వివరించారు.
ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి పూర్తి వీడియోను చూసి #FloodFreeHyderabad క్యాంపెయిన్లో భాగస్వాములు కాగలరు.
https://t.co/WgbYy4WQ5j
జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (JMI) 19.10.2024 నాడు లామకన్ వేదికగా ఇప్పటివరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రక్షణ కోసం చేసిన చట్టాల పై శ్వేత పత్రంతో పాటుగా వరద రహిత హైదారాబాదే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఒక సమగ్ర విధానంతో కూడిన చట్టాన్ని 1/2
వర్షపు నీటి నిల్వ వ్యవస్థ ఎందుకు కావాలి? #Hyderabad#FloodFreeHyderabad#JMI#UrbanFlooding#Telugu#Telangana
Event: Flooding in Hyderabad - The role of people and government in flood prevention and lake conservation
Date: 19th October
Time: 4:30 pm
Location: Lamakaan,Hyderabad