ఏపీలో నేటి నుంచి తెరుచుకొనున్న ప్రాధమిక పాఠశాలలు, ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు తరగతులు
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3:45 వరకు
ఇప్పటికే 6వ తరగతి నుంచి టెన్త్ వరకు కొనసాగుతున్న తరగతులు
రేషన్ షాపుల వద్ద క్యూ లైన్లకు స్వస్తి
తూకంలో అక్రమాలకు ,మోసాలకు చెక్
సార్టెక్స్ చేసిన నాణ్యమైన ,మెరుగైన స్వర్ణ రకం మధ్యస్థ సన్నబియ్యం మీ గడప వద్దకే
నేడు 9,230 రేషన్ బియ్యం డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు
#RationDeliveryVehicles