Bell of Arms Theft | బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసు .. నలుగురు నిందితుల అరెస్ట్ https://t.co/wHI56fPzvk
#bellofarms#bollarum#arms theft #aksharatoday
‘24న రిలీజ్ కోసం
24 గంటలు కష్టపడుతున్నాం’
ప్యారడైస్ 24న రిలీజ్ కోసం మా టీమ్ అంతా 24 గంటలు కష్టపడుతోందని హీరో నాని తెలిపారు. ‘ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ మిస్ అయ్యాం.. అయినా సినిమా నుంచి ఏది బయటకు వచ్చినా.. దాన్ని మీరు ఓన్ చేసుకుంటున్నారు’ అని చెప్పారు.
#nani#paradise #nanifilm #telugucinema #aksharatoday
వెనక్కి వెళ్లిన సముద్రం..
అర్జెంటీనాలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే వెనక్కి వెళ్లిన సముద్రం. ఏకంగా 23 కి.మీ. మేర సముద్రం వెనక్కి వెళ్లడంతో.. నీళ్లు కప్పి ఉంచిన రాతి నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. అలాగే భారీ ఓడలు నీరు లేకుండా నేలపై దర్శనమిచ్చాయి. ఈ దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సిగ్నల్ రావడం లేదని..
జియో ఉద్యోగిని కట్టేసిన గ్రామస్థులు
యూపీలోని ఫతేపూర్ జిల్లా హర్దౌలీ గ్రామంలో జియో నెట్వర్క్ రావడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా రోజులుగా సరైన సిగ్నల్ అందక స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అక్కడి ప్రజలు గ్రామానికి వచ్చిన జియో సంస్థ ఉద్యోగిని పట్టుకుని టవర్‌కు కట్టేశారు. తమకు నెట్వర్క్ సమస్య పరిష్కరించే వరకు అతడిని విడిచిపెట్టబోమని డిమాండ్ చేశారు.
#jio #networkissue #uttarpradesh #aksharatoday
స్కాలర్షిప్ బకాయిలను
ఎందుకు ఇవ్వడం లేదు..?
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో రూ.19,216.37 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను చెల్లించిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తు చేశారు.
గత బీఆర్ఎస్ సర్కార్ స్కాలర్షిప్ డబ్బులు ఇవ్వగలిగినప్పుడు.. కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ఇవ్వలేకపోతుంది..? అని ఆయన అసెంబ్లీలో ఆయన ప్రశ్నించారు.
#scholarships #brs #telangana #aksharatoday
చోరీకి గురైన ఆయుధాల స్వాధీనం
సికింద్రాబాద్‌లోని మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాలు చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే నిందితుడైన మాజీ ఆర్మీ అధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. చోరీకి గురైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
#weaponsrecovered #armynews #telangananews #aksharatoday
ఎన్ హెచ్ఆర్సీకి బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఫిర్యాదు
BRS MLAs Sabitha Indra Reddy and Sunitha Lakshma Reddy met NHRC member Vijaya Bharathi in Delhi and complained about the police action against them near the Telangana Assembly. They sought an immediate inquiry and action against those responsible.
#brs #nhrc #telangana #politicalnews #aksharatoday
RRR వస్తే అరగంటలో..
హైదరాబాద్ నుంచి నిజామాబాద్
RRR ఏర్పాటుపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. RRR ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని, ఇది పూర్తయితే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ ప్రయాణం కేవలం అరగంటలో చేరుకోవచ్చని తెలిపారు.
RRR Comes.. Hyderabad to Nizamabad in Just 30 Minutes
#rrr #hyderabad #nizamabad #telangana #aksharatoday
Coal Scam.. ED Raids in Hyderabad
ED officials are conducting searches in Hyderabad over a coal scam case. They searched AMR offices and some homes. Searches are also happening in Delhi, Kolkata and Jharkhand.
#coalscam#edraids#hyderabadnews#enforcementdirectorate #aksharatoday
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
Tragic Accident in Maharashtra.. 8 Dead
Eight people, including three children, died in a road accident in Maharashtra’s Bhandara district. A truck and a van crashed into each other. Three others were badly injured.
#maharashtra#bhandara #roadaccident #accidentnews #aksharatoday