#CEIR అప్లికేషన్ ద్వారా 78% మొబైల్ రికవరీతో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సౌత్ ఇండియా లెవెల్లో మొదటి స్థానం సాధించిన జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని @TelanganaDGP అభినందించారు.
#TelanganaPolice
టెలిగ్రామ్‌లో సైబర్ మోసగాళ్లు వేస్తున్న వలలో పడొద్దు. కొత్త సినిమాల పేరిట వచ్చే లింక్స్ ద్వారా మాల్వేర్ పంపిస్తారు జాగ్రత్త. పైరసీ మూవీస్కోసం ఆశపడి మీ ఖాతాను ఖాళీ చేసుకోవద్దు. టెలిగ్రామ్ సహా మరెక్కడా పైరసీ సినిమాలను చూడొద్దు.
#telanganapolice
హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు జరుగుతున్నది. కాబట్టి ప్రజలు, మీడియా ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయవద్దు.
#TelanganaPolice
టెలిగ్రామ్‌లో సైబర్ మోసగాళ్లు వేస్తున్న వలలో పడొద్దు. కొత్త సినిమాల పేరిట వచ్చే లింక్స్ ద్వారా మాల్వేర్ పంపిస్తారు జాగ్రత్త. పైరసీ మూవీస్కోసం ఆశపడి మీ ఖాతాను ఖాళీ చేసుకోవద్దు. టెలిగ్రామ్ సహా మరెక్కడా పైరసీ సినిమాలను చూడొద్దు.
#TelanganaPolice
హైదరాబాద్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి సమగ్ర దర్యాప్తు జరుగుతున్నది. కాబట్టి ప్రజలు, మీడియా ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను అస్సలు నమ్మవద్దు. సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు వ్యాప్తి చేయవద్దు.
#TelanganaPolice
తెలంగాణ పోలీస్ శాఖ అధికారిక పత్రిక సురక్ష ఆన్లైన్ డైలీ వందరోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జరిగిన వేడుకల్లో @TelanganaDGP పాల్గొన్నారు. సురక్ష ఎడిటర్ @CPCyberabad సహా బృందాన్ని అభినందించారు. సురక్ష పత్రికను మరింత పటిష్టం చేయాల్సి ఉందన్నారు.
కాల్ ఫార్వార్డ్ స్కామ్ పై జాగ్రత్త. అపరిచిత నంబర్ నుంచి కాల్ చేసి కొరియర్ వచ్చింది, డెలివరీ కోసం *21*మొబైల్ నంబర్ # డయల్ చేయాలని కోరితే అస్సలు స్పందించొద్దు. మీ కాల్స్ ఫార్వార్డ్ చేసి ఖాతా ఖాళీ చేసే ప్లాన్ ఇది.
#TelanganaPolice#CallForwardingScam
Today, on the occasion of the 150th Birth Anniversary celebration of Sardar Vallabhai Patel, "Run for Unity" a 2 km run program was conducted at Alair Ploce Station Limits, with 50 members, along with police staff have participated in this program.
Today, on the occasion of the 150th Birth Anniversary celebration of Sardar Vallabhbhai Patel, a 2 km run program was conducted at Bhongir, with 200 members, along with police staff have participated in the program. @Rachakondacops @dcpbhongiri.
షార్ట్ కట్ అని భావించి రాంగ్రూట్లో వెళ్తే అనవసర చిక్కుల్లో పడతారు. జీవితంలో అయినా..రోడ్డుపై అయినా రాంగ్‌రూట్ ప్రయాణం మంచిది కాదు. అది మీతో పాటూ ఇతరులకు కూడా ప్రమాదకరమే అని గుర్తుంచుకోండి.
#telanganapolice#wrongsidedriving
సైబర్ మోసానికి గురైతే తక్షణమే 1930కు కాల్ చేయండి. గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బు రీఫండ్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సైబర్ మోసాలపై అవగాహనతోనే కట్టడి సాధ్యం.
#telanganapolice
🌟 She Teams Rachakonda – Spreading Awareness, Sparking Change! 👮♀️
🏢 Workplace Harassment & Case Studies – Understanding workplace boundaries, preventing harassment, and learning from real-life scenarios.
🧒 Child Safety – Teaching children the power of knowing #GoodTouch #BadTouch and spreading awareness on child abuse, child marriages, and the importance of Childline 1098.
⚖️ Gender Sensitization & Human Trafficking – Promoting equality, preventing exploitation, and raising red flags early.
🔐 Cyber Crimes & Loan App Frauds – Be alert, think smart, and don’t fall for digital traps.
📱 Tech for Safety – Get introduced to the #T_Safe_App
👩👩👦 Community Awareness – Breaking the silence on sensitive issues and fostering a culture of safety.
💬 Need help or want to report something? We’re just a message away!
📞 Call-100 or WhatsApp-8712662111 – anytime, any day.
✨ Together, let’s build a safer and stronger tomorrow!
#SheTeamsRachakonda #StaySafe #AwarenessDrive
@TelanganaCOPs@Bharosa_TG@tg_womensafety@DcpMalkajgiri@DCPMaheshwaram@DCPLBNagar @DcpBhongir