Update: వర్షాలు కురుస్తుండటం వల్ల, వాతావరణం అనుకూలించకపోవడంతో ఏరియల్ సర్వే రద్దయిన నేపథ్యంలో వరద బాధిత ప్రజలను చేరుకోవడానికి సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన్ని ఎంచుకున్నారు.
@trspartyonline @DayakarRao2019 గౌరవనీయులైన ఎర్రబెల్లి దయాకర్ రావు గార్కి నా యెుక్క విన్నపం.... తెలంగాణ కేంద్రమంత్రి కిషన్ రేడ్డి మన తెలంగాణకు ఏమి చేయలేదు దానికి నీను సై అంటున్నా కాని మా ఇనుగుర్తి గ్రామం దాదాపు15000 జనాభా గల గ్రామాన్ని మండలం చేయలేకపోతున్నారు సార్ ఏందుకు?దండం పేడుతాం
@SatyavathiTRS తిరుమల తిరపపతి వేంకటేశ్వరుడు మీపై చల్లని దీవేనలు వుండాలాని,మీరు రాజకీయంలో ఇంక పై స్థాయికి పోవాలాని కోరుకుంటున్నాను రక్షబందన్ శుభాకాంక్షలు అక్కయ్య...