ఇప్పుడు అతడిని కాపాడగలిగేవి రెండే స్టేట్మెంట్లు :
అయితే ఇది
1) నా ప్రేమ దేశంలోని హృదయ రేణువులు నా చెంతకు చేరాయి...
లేదంటే ఇది
2) నా ధర్మ పరిరక్షణ కోసం నా వ్యక్తిగత బంధాలను పరిత్యజించాను...
వద్దురా కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకోవద్దు రా అంటే వినకుండా...
రాజకీయాల కోసం పవిత్రమైన తిరుపతి లడ్డూలో బీఫ్ కొవ్వు కలిసింది అనీ అసత్యాలు ప్రచారం చేసి నాశనం అయిపోయావు కదరా pawan kalyan