‘ఒకప్పుడు దర్శకనిర్మాతలు నాకు అవకాశాలు ఇచ్చేవారు కాదు. తాప్సీ దురదృష్టానికి సంకేతం అంటూ దుష్ప్రచారం చేసేవారు. హీరో భార్యకు నేను నటించడం ఇష్టం లేదనే కారణంతో ఓ సినిమా నుంచి నన్ను తప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవమానాల్ని భరించాను అని తాప్సీ చెప్పుకొచ్చారు. @taapsee
పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా సోనుసూద్...
ప్రముఖ నటుడు సోనుసూద్‌ను పంజాబ్ స్టేట్ ఐకాన్‌గా భారత ఎన్నికల సంఘం నియమించింది. పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) ఎస్ కరుణరాజు ఈసీఐకి పంపిన ప్రతిపాదనను ఆమోదించింది.
#SonuSood#SonuSoodRealHero@SonuSood@SonuSoodFC
దీపావళి పండగ సందర్భంగా మహా సముద్రం థీమ్ పోస్టర్ విడుదల... ఈ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. ఓ వైపు ప్రేమ, మరోవైపు యుద్ధం.. అనే అర్ధం వచ్చేలా పోస్టర్ డిజైన్ చేశారు. దీనికి ‘అపరిమితమైన ప్రేమ’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు.
#MahaSamudram@ImSharwanand
గురువుకు సర్ప్రైజ్ ఇచ్చిన మెగాస్టార్..ఆనందంగా ఫీలైన విశ్వనాథ్...
దర్శకనాధుడు విశ్వనాథ్ ని దీపావళి సందర్భంగా సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి కలుసుకున్నారు. తన శిష్యుడు తన ఇంటికి రావడం పట్ల కాశీ విశ్వనాథ్ మనస్సులో ఆనంద క్షణాలు చిగురించాయి.
#Chiranjeevi#KViswanath@ChiruFansWeb
Jagame Thandhiram Song Bujji: Dhanush's dance moves, peppy music, quirky look serve as a visual treat for fans
@anirudhofficial@dhanushfans24x7#Dhanush
https://t.co/OsIvQ3RbUy