@PJRaghuRanjith Before criticizing her, please remember that she belongs to an older generation, not Gen Z. ముసలి వారికి, పెద్ద వారికి కొంచెం రెస్పెక్ట్ ఇద్దాం.
వాళ్ళు చేసింది తప్పే, డ్రైవర్ అత్యుత్సాహం తో వీడియో తీశాడు. ఇపుడు ఈ వీడియో వైరల్ చేసినందుకు వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు లేదా ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే ఇంకో లొల్లి, ఇలా సోషల్ మీడియా లో స్ప్రెడ్ చేసినందుకు కేసు పెట్టొచ్చు. దాని బదులు అతను వాళ్ళని కారులో నుంచి దింపేసి వేరేది బుక్ చేసుకోమని చెప్పి వెళ్ళిపోతే బాగుండేది.
@telugodikeka మద్యపాన నిషేధం
ఉద్యోగులకు వారం లో cps రద్దు
ఉచిత ఇసుక
ఇవి గత ప్రభుత్వం లో చెప్పినవి కాదా, ఇవి కనపడలేదా. వైసీపీ సపోర్ట్ అని డైరెక్ట్ గా చెప్పుకో ఎవడు వద్దన్నాడు. డ్రామాలు ఎందుకు జనాల్ని మోసం చేయటం ఎందుకు