సార్వత్రిక ఎన్నికల సంధర్భంగా ఏలూరు నియోజకవర్గం గవరవరం, శ్రీరామ్ నగర్ లోని ఎం.పీ.పీ స్కూల్ నందు ఓటు హక్కు వినియోగించుకున్న ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని గారు..
ఓటు వేయడం ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించిన హక్కు, కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు..
ఏలూరు నియోజకవర్గ ఓటర్ మహాశయులారా...
మే 13వ తేదీన జరగే ఎన్నికల్లో ఈవీఎం మిషన్‌లో ఒకటో నెంబర్ బటన్ పై నొక్కి మన అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని ) గారిని భారీ మెజారిటీతో గెలిపించుకుందాం..
ఫ్యాను గుర్తుకే - మన ఓటు #YSRCP
నాని లో మంచితనం ఉంది, వెన్నలాంటి మనసు ఉంది, నాకు మంచి స్నేహితుడు, నా కష్ట కాలంలో కూడా ఎప్పుడూ నా చేయి విడవలేదు..
ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాని నిలబడుతున్నాడు..
మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నాని పై ఉంచవలసిందిగా కోరుచున్నాను..
#AllaNani#eluru#VoteForFan
ఎన్నికల ప్రచారంలో ఆళ్లనాని గారికి తిరుగులేదు..
ప్రతీ గడపనా ఆళ్లనాని గారికి ప్రశంసల వర్షం..
భారీ ఎత్తున కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు..
అడుగడుగునా పూల జల్లులు, మంగళ హారతులతో స్వాగతం పలికి భారీ గజమాలతో సత్కరించి విజయీభవ అంటూ ఆళ్ల నాని గారిని ఆశీర్వదించిన ఆడపడుచులు..
#AllaNani
ఎన్నికల ప్రచారంలో ఆళ్లనాని గారికి తిరుగులేదు..
ప్రతీ గడపనా ఆళ్లనాని గారికి ప్రశంసల వర్షం.
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 1వ డివిజన్ కోడేలు హమాలీ కాలనీలో ఏర్పాటుచేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని గారు..
#AllaNani
ఆళ్లనాని గారి విజయం ఖాయం, మెజార్టీయే లక్ష్యంగా సాగుతున్న ఆళ్లనాని గారి ఎన్నికల ప్రచారం..
ఇంతటి ప్రజాభిమానం కేవలం ఆళ్లనాని గారికే సొంతం..
ఆళ్లనాని గారి ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పడుతున్న ప్రజలు..
#AllaNani#onesmoreallanani2024#Voteforfan
ఏలూరులో రికార్డు స్థాయిలో 33 వేలకు పైగా ఇళ్ల పట్టాలు అందించింది - ఆళ్ళనాని..
ఏలూరు నియోజకవర్గంలో ప్రతి కుటుంబం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాదు ఊళ్లను నిర్మిస్తున్న మన ఆళ్ల నాని..
ఫ్యాన్ గుర్తుకే మన ఓటు
#AllaNani#VoteForFan
ఏలూరులో రికార్డు స్థాయిలో 33 వేలకు పైగా ఇళ్ల పట్టాలు అందించింది - ఆళ్ళనాని..
మన ఏలూరు ప్రాంతంలో అక్కా చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఒకే విడతలో వేలాదిగా ఇళ్ల పట్టాలు అందించి వారి కుటుంబాలలో వెలుగులు నింపిన నాయకుడు, ప్రజాసేవకుడు, నిస్వార్థపరుడు, మన ఆళ్ల నాని..
ఫ్యాన్ స్పీడ్‌కి ఎదురు లేదు.. ఆళ్ళనాని గెలుపునకు తిరుగు లేదు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 47, 48,49, 50వ డివిజన్లకు సంబంధించి తంగెళ్ళమూడి ప్రాతంతో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని గారు..
#AllaNani
ఈరోజు సాయంత్రం ఏలూరు స్థానిక బీడీ కాలనీ చెరువుగట్టు రోడ్డు నోవా కాలేజ్ వెనుక పల్లా దినేష్ గారి ఆహ్వానం మేరకు వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని గారు..
#AllaNani
ఫ్యాన్ స్పీడ్‌కి ఎదురు లేదు.. ఆళ్ళనాని గెలుపునకు తిరుగు లేదు..
ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 47, 48,49, 50వ డివిజన్లకు సంబంధించి తంగెళ్ళమూడి ప్రాతంతో ఏర్పాటు చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముఖ్య సమావేశంలో పాల్గొన్న ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని గారు..
#AllaNani
ఆళ్లనాని గారి ముందు చూపుకు నిదర్శనం ఈ మంచినీటి పంపుల చెరువు..
మన ఏలూరు నియోజకవర్గంలో ఎంతోమంది నాయకులు వచ్చారు వెళ్లిపోయారు అయితే ఏలూరు ప్రజలను ఏలూరు ప్రజా సమస్యలను అర్థం చేసుకున్నది మాత్రం మన ప్రజాబంధువు ఆళ్లనాని మాత్రమే..
#AllaNani#eluru#elurucity#VoteForFan
ఏలూరు పాస్టర్స్ మద్దతు వైయస్సార్సీపీకే..
ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సంఘ సభ్యులు క్యాంపు కార్యాలయంలో ఆళ్లనాని గారిని మర్యాదపూర్వకంగా కలసి రానున్న ఎన్నికల్లో వారి సంపూర్ణ మద్దతును తెలియజేశారు..
#AllaNani#teamallanani#onesmoreallanani2024#elurusiddham
ఏలూరు బార్ అసోసియేషన్ మద్దతు వైఎస్ఆర్ సీపీకే..
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు బార్ అసోసియేషన్ లో ఏర్పాటు చేసిన ప్రచార సమావేశంలో పాల్గొన్న ఏలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని గారు, ఏలూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ గారు..
#AllaNani#Eluru