Pleasure meeting Hon’ble Union Minister Shri @kishanreddybjp Anna, Hon’ble MPs Smt @Aruna_DK Akka, Dear Brother Shri @Arvindharmapuri garu, Hon’ble MLAs Shri @Dhanpal_Suranna garu, Shri @HarishPalvai garu.
Great conversations, warm interactions, and it was nice to see everyone together.
భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పిన జుకర్ బెర్గ్
గౌరవ భారత ప్రధాని శ్రీ @narendramodi గారి వీడియోను తొలగించడంపై, అలాగే CSAM డీప్‌ఫేక్ కంటెంట్ ప్రమోషన్లపై ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు నిర్వహించిన సమావేశానికి హాజరైన మెటా గ్లోబల్ టీమ్.
తమ ప్లాట్ఫామ్లో నిర్దిష్ట వర్గాలను లక్ష్యంగా చేసుకుని భారీ స్థాయిలో తప్పుడు కంటెంట్ పెయిడ్ ప్రమోషన్లు జరిగాయని అంగీకరించి క్షమాపణలు కోరిన మెటా.
భవిష్యత్‌లో ఇండియా చట్టాలకు లోబడి పని చేస్తామని హామీ.
A delightful lunch and an insightful interaction with Hon’ble MP’s Shri @drlaxmanbjp Anna, Shri @Eatala_Rajender Anna and @KVishReddy Anna at the Delhi residence.
Good conversations always leave you with something to think about.
జగిత్యాల జిల్లా మల్యాల ఎస్సీ హాస్టల్ సమీపంలో ఉన్న కుంటలో పడి మృతి చెందిన ఇద్దరు హాస్టల్ విద్యార్థులు.
అధికారుల నిర్లక్ష్యమే తమ పిల్లల మరణాలకు కారణమని తల్లిదండ్రుల ఆవేదన.
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా, వర్ధన్నపేట ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్.
25 మంది విద్యార్థినుల తీవ్ర అస్వస్థత
తెలంగాణ ప్రభుత్వం, ఫుడ్ కమీషన్ స్కూళ్లు, హాస్టళ్లపై దృష్టి సారించాలి.
@UttamINC@minister_adluri@Ponnam_INC@GoliSrinivas777@Collector_WGL
If R.S Praveen does not cast some blame on @bandisanjay_bjp ji, he cannot get through his day.
His history consists of filling himself completely with venom against Hinduism and taking oaths against Hindu gods. When he sees those who fight for Hinduism, his blood boils. That is why it is habitual for him to bring up baseless matters and pin them on Bandi Sanjay ji.
In his view, even if the H.C website does not work, Bandi Sanjay is to blame for it.
Finally, as you wished, I am attaching the Case Status. go through it.
If you need any further details, you are free to meet the H. C Registrar and seek clarification directly.
After joining the BRS, it seems your IPS Brain has lost its sense.
In the POCSO case, the allegations against Bandi Bhagirath are only allegations. He has not been convicted or declared guilty by any court. Stop imagining yourself to be a judge and delivering verdicts.
In the liquor policy case, KCR's daughter, Kavitha, went to jail. But no one resigned.
And KCR,KTR is responsible for the suicides of intermediate students.
Back then you also demanded them to resign
But unfortunately you’re boot licking them now.
Why didn’t they resign back then?
Every section of this society has faced issued by then KCR govt and has seen my suicides.
Why the hell KCR didnt resign?
KCR is taking salary out of our pockets but not attending the assembly ask him to resign for LoP post.
బండి సంజయ్ గారిని నేరుగా ఎదుర్కోవడం చేతకాక, కుట్రపూరితంగా, పెట్టిన SSC పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టివేసింది. కనీసం ఆయనను కొడుకులా చూసుకున్న అత్త మరణిస్తే, కడచూపుకు కూడా నోచుకోకుండా చేసి, నాటి రాక్షసులు పైశాచిక ఆనందం పొందారు.
గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు కేటీఆర్ ఇంటర్ విద్యార్థుల ఉసురు తీసుకున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు ఆర్ఎస్. ప్రవీణ్ గారు.
టీఎస్పీఎస్ పేపర్ లీకేజీ సమయంలో గంటకో ప్రెస్‌మీట్ పెట్టి, కేసీఆర్, కేటీఆర్ లపై దుమ్మెత్తిపోసిన మీరు, నేడు వారి ఆస్థానంలో చేరి @bandisanjay_bjp గారిపై మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.
మీకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా, తక్షణమే బీఆర్ఎస్కు రాజీనామా చేయాలి.
NEET ప్రొటెస్ట్ కోసం వచ్చినవారిని ఒక్క ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించిన GenZ 🔥
సమాధానం చెప్పలేక, ఫోన్లు పట్టుకుని, ఆగం, ఆగం అయినా AISF లీడర్లు. 🫢😂🤣
@bandisanjay_bjp సిగ్గులేదా జీడి గింజా అంటే, నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. అట్లుంది కేటీఆర్ యవ్వారం.
ముందుగా తెలంగాణలో గ్రూప్ - 1 పేపర్ లీకేజీ, ఇంటర్ విద్యార్థుల మరణంపై కేటీఆర్ బాధ్యత తీసుకుని ఆ తర్వాత నీతులు చెప్పాలి.
మాది సోమారం మందిది మంగళారం అంటే ఎట్లా.?
At 50, #TwitterTillu seems to be suffering from memory loss.
So here’s a quick recap of the KaChaRa regime-
• Telangana witnessed TSPSC, EAMCET and SSC paper leaks under the BRS government.
• I protested against those leaks and was arrested.
• Today you’re demanding resignations. Why didn’t you or your father resign when paper leaks happened under your own government?
• Today you’re asking students to hit back at the police. Did you forget how your government treated the parents of the 27 Intermediate students who lost their lives?
• Even today, why has no action been been taken against those responsible for those 27 deaths?
ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనల ముసుగులో దేశ వ్యతిరేక, అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి.
నీట్ సమస్యకు.. ఆర్టికల్ 370, ఆజాదీ కాశ్మీర్ మరియు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నినాదాలకు సంబంధం ఏంటి?
శాంతియుతంగా జరగాల్సిన నిరసనల్లో చొరబడి..
పోలీసులు, మహిళా జర్నలిస్టులపై దాడులకు పాల్పడటం, సనాతన ధర్మాన్ని కించపరచడం వెనుక ఉన్న కుట్రలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అమాయక విద్యార్థులను అడ్డుపెట్టుకుని,
దేశంలో విద్వేషాలు రగల్చాలని చూస్తున్న దుష్ట శక్తుల పట్ల ప్రజలు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి. #NEET
Modi Hai To Mumkin Hai 🌾
The Centre has approved the enhancement of Telangana’s Rabi 2025-26 paddy procurement estimate from 35 LMT to 43 LMT, paving the way for higher procurement and greater support for farmers across the state.
Cordially met Hon’ble Union Minister for Consumer Affairs, Food and Public Distribution, Shri @JoshiPralhad Ji, and thanked him for this timely approval and the Centre’s continued support to Telangana’s farming community today.
When it comes to standing with Telangana’s farmers, Hon’ble PM Shri @narendramodi ji led government continues to deliver.