ప్రకృతి ప్రశాంతంగా ఉన్న���తవరకే మనిషి బలవంతుడు…
అది ఒక్కసారి ఆగ్రహిస్తే, మనిషి ఎంత చిన్నవాడో క్షణాల్లో గుర్తుచేస్తుంది. 🌍
కొన్ని పాఠాలు ప్రకృతి మాటల్లో చెప్పదు…
మనసు తట్టుకోలేని కన్నీళ్లతో అర్థమయ్యేలా చేస్తుంది. 💔
ప్రకృతి శాంతించాలి…
ప్రతి ప్రాణం క్షేమంగా ఉండాలి. 🙏#nepal
Chala manchi story..
Complete family & emotional drama 👌
But...Saraina director & technical dept vunte result bagundedhi..
Asalu apatlo ilanti out & out mass hero tho yelanti vinyasaalu cheyincharraa😤🤦
#NandamuriBalakrishna#nbkxkoratalasiva
#Akhanda2 Collected around 58crs share & 100crs Grosss in 3 days💥💥
5️⃣ Back2Back 100crs Gross movies
5️⃣Back2Back 50crs+ Share movies.
One & Only God of Masses NBK🔥💥
#NandamuriBalakrishna#BlockbusterAkhanda2
Politicians act like enemies on camera and are close friends backstage. Don't be a blind fighter for any political party.
Fight for Clean Air, Pure Water, Pothole Free Roads, Corruption Free Services & Quality Health and Education.
For all voters who fight for their Political party, here is a video of Mahua Moitra (Trinamool Congress), Supriya Sule (Nationalist Congress Party) and Kangana (BJP) dancing. The dance looks well rehearsed & practiced 🤡
Share this Dance with Die Hard Party Fans who will Do Anything for their Leaders 😆😆
#FI
పార్లమెంటులో, అసెంబ్లీ లో, ఎంత బద్ధ శత్రువులు గా ప్రవర్తించినా, బయట అన్ని పార్టీల వారు పార్టీలు చేసుకుంటూ చాలా ఆప్త మిత్రుల్లా ఉంటారు, ప్రజలు మాత్రం వారి రాజకీయ ఉపన్యాసాలు రాజేసే మంటలో పబ్లిక్ లో, వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియా లో ప్రశాంతతను, ఆరోగ్యాన్ని కోల్పోతూ ఉంటారు. ఈ విషయం చిన్నప్పటి నుండి నేను చాలా దగ్గరగా చూసాను, అందుకే రాజకీయాల విషయంలో అంతగా ఆవేశానికి గురి కాను.
నేను, మా ఫ్రెండ్ గాడు వాట్సాప్ లో చాటింగ్ చేస్తున్నాం
నేను టైపు చేస్తున్నప్పుడు వాడు కూడా టైపు చేస్తుంటే చిరాకు వచ్చేస్తోంది.
నాకన్నా ఫాస్ట్ గా వాడు మెసేజ్ పెట్టగానే, నేను రాస్తున్న దాన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా రాయాల్సి వస్తోంది.
కాల్ చేసి ఒరేయ్! నేను టైపు చేస్తున్నప్పుడు కాస్త ఆత్రం ఆపుకో. నేను మెసేజ్ పంపాక అప్పుడు నువ్వు రిప్లై ఇవ్వు.
ఒకే మామా అని ఫోన్ పెట్టేసాడు. మెసేజ్ లేదు తర్వాత.
ఫీల్ అయ్యాడంటారా
🌿 మన సరిహద్దులు (Boundaries)
మన జీవితంలో ప్రతి ఒక్కరికీ సరిహద్��ులు అవసరం. అవి మన శాంతిని, మన విలువను, మన ఆత్మగౌరవాన్ని కాపాడతాయి. 💫
⸻
🌸 మనకు సంబంధం లేనివి:
• ఇతరుల భావోద్వేగాలను మోసుకెళ్లడం.
• ఇతరులు సౌకర్యంగా ఉండేందుకు నా ఆరోగ్యం త్యాగం చేయడం
• ఒకవైపు మాత్రమే ప్రయత్నిస్తున్న సంబంధాలను బలవంతంగా కొనసాగించడం
• ఎవరికో నచ్చిన వ్యక్తిగా మారడం
• మనశ్శాంతిని కాపాడుకున్నందుకు క్షమాపణ చెప్పడం
• ఇతరులను నిరాశపరచకూడదనే భయంతో మన అవసరాలను నిర్ల���్ష్యం చేయడం
• ��న శక్తిని త్యాగం చేసి ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉండడం
⸻
🌺 మన నిజమైన బాధ్యతలు:
• అవసరమైతే దూరంగా వెళ్లినా సరే, మనశ్శాంతిని కాపాడుకోవడం.
• మన భావాలను గౌరవించడం, అంతఃస్వరాన్ని నమ్మడం.
• మన స్వీయ విలువను ప్రతిబింబించే సరిహద్దులను పెట్టుకోవడం.
• మన సమయం, శక్తిని అపరాధభావం లేకుండా గౌరవించడం.
• “లేదని” చెప్పడానికి ఎలాంటి వివరణ అవసరం లేకుండా నేర్చుకోవడం.
• మనల్ని ప్రోత్సహించే, గౌరవించే వారితోనే ఉండడం.
• ఎలాంటి సిగ్గు లేకుండా, నిస్సంకోచంగా మనల్ని మనమే ఎంచుకోవడం. ❤️
⸻
✨ మీ శాంతి, మీ బాధ్యత.
✨ మీ విలువను మీరు మాత్రమే నిర్ణయించండి.
#SelfCare #MentalPeace #BoundariesMatter #ChooseYourself #SelfLove #HealthyMind #EmotionalHealth
Sydney Airport has become the first in Australia to roll out next-generation CT security screening as part of a $2 billion federal modernisation program.
Travellers will soon enjoy faster, hassle-free
CLIMAX - Never Before In Indian Cinema
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మ్రిత్యోర్ ముక్షియ యమామృతాత్🕉️🥁🔱!!
#GodOfMassesNBK#Akhanda2
A powerful thunderstorm system is sweeping across New South Wales, prompting the Bureau of Meteorology (BOM) to issue severe weather warnings for millions of residents.