BRS = Bhoomi Rakshasula Samithi
BRS leaders grabbed thousands of acres but unfortunately 60% of Telangana’s people don’t own land.
25 lakh families in Telangana don’t have even a small plot to build a house
If it took an hour to expose the alleged land dealings of few BRS MLAs. How many days would the Assembly need to discuss the land dealings of the remaining 90 MLAs?
Why did it take CM Revanth Reddy 1,000 days to reveal this? Did the SETting with BRS fail that’s why now SET?
Your inquiry committees behave like ‘SIT means sit, stand means stand’.
Is the CM using the Assembly to make an open offer to BRS leaders ahead of elections in other states?
What happened to the SITs on power purchases, Formula E, Kaleshwaram and the sheep scam? Why give another 30 days for an inquiry? Give Collectors full powers and they can submit reports within 24 hours.
Did it take 33 months to discover government land at KCR’s farmhouse?
Hon’ble PM Shri @narendramodi ji wants Telangana to develop and sanctioned Bullet Train. Even land earmarked for projects such as bullet trains are being encroached upon by former Ministers
BJP will launch a ‘Dandayatra’ against lands allegedly grabbed by BRS leaders and demand that they be taken back and distributed to the poor.”
కేసిఆర్ ఫామ్ హౌజ్ భూములపై విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేశం..
30రోజుల్లో విచారణ పూర్తిచేసి 388 ఎకరాల ప్రభుత్వ భూమి లెక్క తేల్చాలని రెవెన్యూ అధికారులకు, మంత్రులకు ఆదేశాలిచ్చిన ముఖ్యమంత్రి గారు.
ఆక్రమించినదని తేలితే భూమిని దళితులకు పంచుతాం..
#Adminpost
#TelanganaAssembly
కల్వకుంట్ల జాగీరు కాదు తెలంగాణ
అసెంబ్లీ సాక్షిగా బయటపడిన కల్వకుంట్ల కుటుంబ భూ దోపిడీ
వందలాది ఎకరాల దోపిడీ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి KCR గారు సమాధానం చెప్పాల్సిందే
కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న భూమి 439 ఎకరాలు
కేసీఆర్ కుటుంబం: 67.5 ఎకరాలు
కేటీఆర్ కుటుంబం: 123 ఎకరాలు
హరీశ్‌రావు కుటుంబం: 30 ఎకరాలు
కవిత: 37 ఎకరాలు
సంతోష్‌రావు: 79 ఎకరాలు
BRS మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డి, పైలెట్ రోహిత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి ఆస్తులపై విచారణ జరిపి నిజాలు బయటకు తీయాలి.
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఆరోపణలకు పరిమితం కాకుండా, నిజాలు నిగ్గు తెలుస్తారని ఆశిస్తున్నాము.
#BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
Mothaniki Telangana Sentiment Peru Cheppi Andhra Politicians Kante Ekkuva Dochukunnaru e Family Motham ...
inka e Lamjakodukulaki Elevations isthunnaru Twitter lo Bhanisa Chillara Batch 💦
ఎర్రవెల్లి భూముల వ్యవహారంపై సమగ్ర విచారణను స్వాగతిస్తున్నాం!
- భూముల యాజమాన్యం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ పై సమగ్ర విచారణ జరగాలి.
- రెవెన్యూ, రిజిస్టేషన్ రికార్డులు, భూ సర్వేలతో వాస్తవాలు నిర్ధారించాలి.
- ఆక్రమణలు లేదా నిబంధనల ఉల్లంఘనలు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
- ప్రజల ఆస్తి హక్కులను రక్షిస్తూ, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి.
- విచారణను కాలపరిమితిలో పూర్తి చేసి, వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలి.
నిజాలు వెలుగులోకి రావాలి... చట్టం అందరికీ సమానంగా వర్తించాలి.
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
9 జిల్లాలు
24 మండలాలు
31 గ్రామాలు
440 ఎకరాలు
అయ్యా, కొడుకు, బిడ్డ, అల్లుడు, సడ్డకుని కొడుకు అందరూ కలిసి తెలంగాణను చెరబట్టినరు గదరా..
రేపటి నుంచి ఎక్కడైనా కనబడుండ్రి.
జనాలు చెప్పులు, చీపుర్లతో కొట్టి తరుముతరు మిమ్ములను..
మీ బతుకులు చెడా...!
ఎర్నలిస్టులు ఎటు పోయిన్రు బయ్యా…?
ఏ తప్పూ చేయని వారి భూమి దగ్గరికి పోయి… మైకులు పెట్టి, గంటల కొద్దీ విశ్లేషణలు చేసిన రఘడులు
ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధినేత KCR పై వందల ఎకరాల భూముల వ్యవహారం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటే… మీరెక్కడ నగ్గిన్రు బయ్యా?
తెలంగాణను పేటెంట్ రైట్స్లా వాడుకుంటూ… ప్రాంతాల మధ్య పంచాయితీలు పెట్టే BRS రాజకీయాలపై ఎందుకు ఒక్క ప్రశ్న కూడా అడగట్లేరు?
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
హైదరాబాద్‌లోనే కేసీఆర్ కుటుంబం పేరు మీద అఫీషియల్‌గా 440 ఎకరాలు ఉంది.
కేసీఆర్: 67 ఎకరాలు
కేటీఆర్: 123 ఎకరాలు
(కేటీఆర్: 49 ఎకరాలు
హిమాంశు: 46 ఎకరాలు
అలేఖ్య: 9 ఎకరాలు
శైలిమ: 17 ఎకరాలు)
హరీశ్ రావు: 30 ఎకరాలు
కవిత: 35 ఎకరాలు
సంతోష్ రావు: 79 ఎకరాలు
ఇవి కేవలం అఫీషియల్ ఆస్తులు మాత్రమే...
బినామీల పేర్ల మీద వేల ఎకరాలు.
ఉద్యమాలు చేసినోళ్లు సర్వం కోల్పోయిండ్రు...
కల్వకుంట్ల కుటుంబానికి మాత్రం వేల కోట్ల ఆస్తులు వచ్చిన్.
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధ్యక్షుడు KCR గారు, ఆయన ఫాం హౌస్ లో దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విస్తరించుకున్నట్లుగా, ధరణి పోర్టల్ పేరుతో కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా భూ దోపిడీ చేసినట్లుగా రికార్డుల్లో తేలడంపై అసెంబ్లీ సాక్షిగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విచారణకు ఆదేశించి, పేదలకు ఆ భూమిని ఇస్తామని ప్రకటించడాన్ని @JanaSenaParty తరపున మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను.
ప్రభుత్వ భూములను, పేదల భూములను కబ్జా చేసిన వారు ఏ స్థాయి నాయకులైన సరే వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యలకు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సమయంలో 22 A భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
@JSPTelangana@JSPShatagniTeam@TelanganaCMO
#JSPForTelangana
#BRSLootedTelangana
Within hours of the issue being reported, APPCB Vijayawada EE, Mr. Srinivas, and his team identified the location where expired medicines had been dumped. Approximately 4 kg of discarded and expired medicines were collected and sent to a CBMWTF for safe disposal.
Under the leadership of the Honourable Deputy CM, @PawanKalyan garu, APPCB is committed to a clean and safe environment.
@yskanth
#APPCB
Dear @narendramodi ji, we demand resignation of Finance Minister @nsitharaman for imposing Transaction Fee on UPI. Income Tax Payers are getting squeezed in all aspects. This will impact Digitization initiatives of the Govt. Please protect Tax payers of the country.
> Eat fake paneer
> Drink detergent milk
> Get Cancer
> Go for treatment
> Get fake cancer drug
Die from corruption. Nobody ever goes to jail!!