విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం ఘటన బాధాకరమే. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అయితే దీనికి కూడా వైసిపి వాళ్ళు కులం రంగు పూయడం శోచనీయం.
ఈమధ్య కాపులను ఏదోరకంగా రెచ్చగొట్టాలని వైసిపి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
చివరకు రౌడీ షీటర్లకు కులం అంటగట్టేసి లభ్ది పొందాలని చూడడం సిగ్గుచేటు.
ఇలాంటి ఘటనలు జరిగినపుడు న్యాయం కోసం ప్రయత్నం చేయాలి తప్ప కులం పేరుతొ రెచ్చగొట్టాలని చూడడం దారుణం. ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నాల పట్ల జనసైనికులు అప్రమత్తంగా ఉంటారు.
ఇప్పటికే ఈ ఘటనపై సిఐ ని సస్పెండ్ చేయడంతో పాటు ఐపీఎస్ అధికారితో విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఇకనైనా కాపులను రెచ్చగొట్టి లభ్డిపొందే ప్రయత్నం ఆపితే మంచిది.
Warm birthday wishes to senior journalist Sri @sudhirchaudhary ji.
I truly appreciate your efforts in bringing important public issues to light and creating awareness among citizens are truly commendable Wishing you good health, happiness, and a long life - @PawanKalyan
అరేయ్ @ysjagan, కాపు కుల నాయకులు ఎప్పుడూ మాకు సపోర్ట్ గా లేరు..!2024 ఎలక్షన్ ముందు అందరూ నీ పార్టీలోకి కదరా వచ్చింది..!అయినా గోదారి జిల్లాల్లో నీకొచ్చింది "సున్నా"..!
కాపు కుల నాయకులు మాకు అవసరంలేదు..!కాపులు అంటే కుల నాయకులు అనుకునే నీ నత్తి పకోడీ గాడికి ఎన్ని చెప్పినా వేస్ట్..!
గిరిజనుల సమస్యలకు పరికరంగా..
గిరిజనులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ ఆలయాలలో అర్చకత్వం చేసేందుకు తార్పీదు.
'ఈ ఆలోచన కొన్నింటికి చెక్ పెడుతుంది,
మంచి ఫలితం కూడా ఉంటుంది'.💥
Thank You..
Deputy CM @PawanKalyan ♥️
గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి
•జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
•ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
•సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి
•అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, ఎలాంటి కాలయాపన చేయకుండా సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి” అన్నారు.
* ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లండి
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
*అరుదైన మొక్కల సంరక్షణపై అభినందనలు*
రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులైన పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ లను, వాళ్ల బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వెదురు జాతిని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో చేసిన లోతైన పరిశోధనలు, ఆధునిక మాలిక్యులర్ సైన్స్ ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. దీనికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని నామకరణం చేశారు. ఈ చివరి పది మొక్కలను కాపాడటమే కాకుండా, వాటి సంఖ్యను మరింత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల అభినందించారు. అదేవిధంగా, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల పెంపకానికి, వాటి సంరక్షణకు కూడా అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ శ్రీ. బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. (1/2)
కోడిచెరువు భూకబ్జా అంటూ మన Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారిపై ఆయన ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేసిన తప్పుడు కథనాలు అన్నింటిని తొలగించాలని అన్ని సామాజిక మాధ్యమాలకు బెంగళూరు high court ఆదేశాలు ఇచ్చింది🔥🔥🔥
గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి
•జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
•ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
•సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి
•అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు
@PawanKalyan@APDeputyCMO
గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి
• జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
• ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
• సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి
• అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, ఎలాంటి కాలయాపన చేయకుండా సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చేలా తక్షణ చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పనులు ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి” అన్నారు.
*ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లండి*
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
*అరుదైన మొక్కల సంరక్షణపై అభినందనలు*
రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులైన పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ లను, వాళ్ల బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వెదురు జాతిని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో చేసిన లోతైన పరిశోధనలు, ఆధునిక మాలిక్యులర్ సైన్స్ ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. దీనికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని నామకరణం చేశారు. ఈ చివరి పది మొక్కలను కాపాడటమే కాకుండా, వాటి సంఖ్యను మరింత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయడం పట్ల అభినందించారు. అదేవిధంగా, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల పెంపకానికి, వాటి సంరక్షణకు కూడా అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ సోషల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ శ్రీ. బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ సార్ వచ్చినట్టు లేదు
ప్రసాదం తీసుకోని వస్తుంటే సాక్షాత్తు కొండగట్టు అంజన్న వచ్చి అండగా నిలబడినట్టు ఉంది..
నిరంజన్ తండ్రి మీడియా సమావేశంలో ❤️🙏🙏
@PawanKalyan@JanaSenaParty@APDeputyCMO
తెలంగాణ లోని కొందరు లంగా జర్నలిస్ట్ గాళ్ళు ఏడ సచ్చారు..!
తెలంగాణ బిడ్డ,అనారోగ్యంతో పోరాడుతున్న బాలుడు మీద పేర్ని నాని గాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒకరు కూడా తిరిగి మాట్లాడట్లేదు..!
తెలంగాణ పౌరుషం అంటారు కదరా,అమ్మేశారా తెలంగాణ పౌరుషాన్ని ycp పార్టీకి 💦💦
ఏరా పాశం గా..?
మచిలీపట్టణం లోని విజయవాడ రోడ్డునందుగల సుమ కన్వెన్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన 'కూటమి ప్రభుత్వం రెండేళ్ల సుపరిపాలన (రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి & సంక్షేమం) విజయోత్సవ సభ' లో పాల్గొన్న మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు.
#janasena #IdhiManchiPrabhutvam
#2YrsOfTrustDevelopmentWelfare
#NDA
#VallabhaneniBalashowry
వరంగల్ నిరంజన్ గురుంచి నేను చేసిన ఒక్క పోస్ట్ Twitter మిత్రుల సపోర్ట్ తో @PawanKalyan గారికి చేరి వారు బాబు కోసం రావడం బాబు కోరిక తీర్చడం నిజంగా చానా సంతోషంగా ఉంది ! మంచి పనిలో నిమగ్నం అయిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు 🙏