PS Mithran narrated a story to Megastar Chiranjeevi, and he reportedly loved it 😀. The film was planned after Vishwambhara, but schedules and Sardar 2 delayed it. Meanwhile, Anil Ravipudi’s project moved ahead. Hope Mithran–Chiru begins soon! 🤞🔥
మరోసారి వీళ్ళ double standards బయట పడ్డాయి. పెద్ది టైం లో వీళ్ళు చేసిన అల్లరి, రచ్చ, పంచాయితీలు ఒకటి కాదు. Hikes గురించి విజ్ఞాన ప్రదర్శన ఎంత చేశారు అనేది అందరికీ తెలిసిందే. మరి ఆయన ఎందుకు ఇంకా Toxic కి పాటించడం లేదు. Hikes కోసం ప్రయత్నాలు ఇంకా చేస్తా టికెట్స్ కూడా ఇంకా వదలకుండా అదీ కూడా ఒక డబ్బింగ్ మూవీ కోసం. వీళ్ళే ఒకప్పుడు వాల్తేరు వీరయ్య స్త్రైట్ మూవీ వస్తుంటే డబ్బింగ్ మూవీ వారసుడు కొసం తన పలుకుబడి మొత్తాన్ని వాడి ధియేటర్స్ బ్లాక్ చేశారు. మొన్న పెద్ది మూవీ కి చేసిన పెంట చిరంజీవిగారి దాకా వెళ్ళింది. వాళ్ళ సినెమాలు రిలీజ్ చేసేప్పుడు వ్యాపరం మాత్రమే చూసుకుంటా వేరే వారి సినెమాలు మాత్రం అదేదో తెలుగు సినెమా కోసం పాటు పడుతున్నట్లు, డిస్టిబ్యూటర్స్ కోసం పాటుపడుతున్నట్లు మీడియా ముందు హడావిడి. పలుకుబడి, రాజకీయాలు ఏదో ఒకటి రెండు సార్లు పని అవుతుంది మహా అయితే. ఒకరిని తొక్కాలని ప్రయత్నిస్తే అది వారి పతనానికే నాంది.
Ravi Teja Daughter Moksha Officeకి వచ్చి కథ విని,
“Stop it, Sir!” అంది.
Scriptలో ఆమె Involvement Rumorsపై #ShivaNirvana Indirect Hint!
#IRUMUDI#RaviTeja