Hey guys look at here how I spent this morning 🤗🤗I ever forgot this unique day (10 10 2020) this is my first time #blooddonation as a #swayamsevak by the personal request of #pavanreddy ji koheda, & iam not doing any advertisement iam just sharing my #happyness..😊😊
6 th December 1992 ..The day Hindus started a revolution to get back their very own Prabhu Sri Ram Janmsthal...
Today we proudly flaunt our Ram Rajya Dhawj on our Ram mandir
Forever indebted to all the brave karsevaks who were part of this demolition..
JAI SHREE RAM 😍
"Tears and crocodile tears", both are not same☝️.If you made a judgement without knowing the reality, you will be defined as a foolish one . who you are? in which position you are ? is really not a matter. The rest is left to your discretion.
ఏర్కతినేటోలు అంత కుడి ప్లాస్టిక్ కాయిదలు పంచుకున్నట్టు వ్యవహరించవద్దు, "నిరంకుశం" , "అభివృద్ధి" అనే పదాలు కలిసి చివరివరకు నడవలేవు, "అభివృద్ధి" అనే పదం కంటే కూడా "నిరంకుశం"అనే పదం వదులుకోవడం 1000 రెట్లు ఉత్తమం . #అంతామనమంచికేజరిగింది 🙏🙏
ఆస్కార్ నటులను నేను చూసాను, ఒక పార్టీకి మద్దతు తెలిపినట్టే తెలిపి మనసు నిండా కల్మషం
దుర్బుద్ధి పెట్టుకొని ఇంకో పార్టికి ఓటు వేసి చివరగా గెలిచిన అభ్యర్థులకు జేజేలు పలుకుతూ నటిస్తున్న నటులను నేను చూసాను, నా దృష్టిలో వాళ్లంతా ఆస్కార్ లెవెల్ నటులే.
#livetruly#livehonestly
No selfishness, no envy, no hatred, no pride for ignoring few of my connections I always adapt to my circumstances and I always respect my circumstances.
తెలంగాణను ఏ తల్లి ఇవ్వలేదు, తెలంగాణ అనేది కొన్ని వందల బలిదానాల మరియు కొన్ని వేల మంది జీవిత ఆశయాల కృషి ఫలం మాత్రమే. ఆ తల్లికి నేనే ఇచ్చానన్న భ్రమ ఉంటే ఆ వందల బలిదానాలు కూడా ఆ తల్లికే చెందుతాయి. అప్పుడు తెలంగాణతో ఆ తల్లి బంధం పేగు బంధం కాదు బలిదేవత బంధం అవుతుంది.