It is Cinema Lovers Day!!!❤️
Dear Appanna will celebrate with you all in theatres ❤️🔥
Book your tickets now 💥
🔗 https://t.co/pZi454un3h
#GameChanger#BlockBusterGameChanger 🔥
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెగెటివ్ చెయ్యడానికి , పైరసీ ప్రింట్స్ స్ప్రెడ్ చేశారు, పైసలు ఇచ్చి బాడ్ రివ్యూస్ ఇప్పించారు. కాని entire episode లో ఒక్కడు అంటే ఒక్కడు చరణ్ నటన గురించి నెగెటివ్ గా చెప్పలేక పోయారు. ప్రతొక్కడు శంకర్ మాజిక్ లేదు, శంకర్ మార్క్ లేదు అనడం తప్ప స్టోరీ బాగోలేదు లేదా చరన్ నటన బాగోలేదు, లేదా కాన్సెప్ట్ బాగోలేదు అని ఏ ఒక్కడు అనలేకపోయారు. ప్రతొక్క సన్నాసి ఒకటే డైలాగ్ అదేదో జగన్ రెడ్డి పేటియం సన్నాసులకి ఇచ్చిన స్క్రిప్ట్ లా Sankar Magic missing so movie is disaster. ఇండష్ట్రీ కూడా జైలుకి పోయి వస్తే కాదు సపోర్ట్ చెయ్యాల్సింది. ఇలా సినెమా ని కిల్ చేస్తుంటే రెస్పాండ్ అవ్వల్సింది. ఈ కల్చర్ కంటిన్యూ అయితే ఈరోజు గెం చేంజర్ రేపు మీ సినెమా ఆయ్యే చాన్స్ ఉంది. @AlwaysRamCharan #GameChanger
Love for #GameChanger 💜
Resounding public talk from Telugu states ❤️
Catch Game Changer in theatres near you 💥
#BlockBusterGameChanger In Cinemas Now ✨