Thank you Anna..
Thank you for making me..
Thank you for myself..
Thank you for existing..
Thank you for inspiring..
Thank you for your Ideology..
Thank you for your words..
Thank you..Thanks a lot 🤍🫂
#PawanKalyan anevaadu lekapothe nenu lenu..
You are my emotion 🥹✨
జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన "జనవాణి" కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను ఓర్పుగా విన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నాయకులు హామీ ఇచ్చారు.
#JanaVaaniJanaSenaBharosa#JanaSenaTelangana
TGPSC Group-1 facts:
563 total posts • 95% local reservation (G.O. 124/2018) → max ~28 non-local slots
Non-locals not eligible for SC/ST/BC/EWS reservations. Recruitment upheld by HC & Supreme Court. Your claim of only 2 non-locals allowed vs 9 selected is a strong allegation
గ్రూప్ -1 ద్వారా చేపట్టిన 563 నియామకాల్లో నాన్ లోకల్ కింద ఇద్దరికీ మాత్రమే అవకాశం ఇవ్వాల్సి ఉండగా 9 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తొమ్మిది పోస్టులు కూడా మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రావాల్సిన ఉద్యోగాలు
ఆ ఉద్యోగాలను బయట రాష్ట్రం వాళ్లకు ఈడబ్ల్యూఎస్, బీసీ డీ సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్లకు కట్టబెట్టారు.. ఆ నియామకాలను నిరుద్యోగులు సవాల్ చేస్తే ప్రజల సొమ్ముతో పెద్ద లాయర్లను పెట్టి యువతపై దౌర్జన్యాలకు దిగుతోంది
When even a river's natural flow is turned into an "Andhra vs Telangana" issue, it shows how deeply rooted the narrow-minded politics has become. It's unfortunate that some Telangana politicians continue to fuel such divisions. The toxicity is at its peak.
Politics ki set avvali ante
Jagan laa 32 caselu undali
Buthulu tittinchali
Godavalu pettali
Kavitha laa liquor scam cheyyali
BRS aginst gaa TRS pettali
AP,TS ani edavali existence kosam
National party and local party tho kalisi
National representation and State kosam undakudadu
Why are BRS and Congress attacking Pawan Kalyan and Janasena in Telangana?👇
Telangana journalist Vittal Garu has given a clear and insightful explanation of the reasons behind the criticism directed at Pawan Kalyan and Janasena.
Don’t miss it.
"జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ" ముఖ్య ఉద్దేశం
• జనసేన సాధక్ స్థాయి నుండి నాయకత్వాన్ని తయారుచేయడం
• ఈ కమిటీ సభ్యులు కేవలం పార్టీ నిర్మాణంలో వివిధ కమిటీల్లో పనిచేయాలనుకునే వారి వివరాలు సేకరించడం
• పార్లమెంట్, అసెంబ్లీ, మండల, గ్రామ స్థాయితో పాటుగా, వివిధ పార్టీ విభాగాల్లో సేవలు అందించాలనే వారి నుండి దరఖాస్తులు స్వీకరించడం
• ఈ కమిటీలు సేకరించిన వివరాలను పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి దృష్టికి తీసుకురావడం
• ఈ కమిటీకి పార్టీలో పోస్టులు నిర్ణయించే అధికారం లేదు
• ఈ కమిటీలు తాత్కాలికంగా, కేవలం ఈ ప్రక్రియ ముగిసే వరకు మాత్రమే పనిచేస్తాయి.
• పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందించాలి అనుకునే ఔత్సాహికులకు ఈ కమిటీల్లో చోటు కల్పించకుండా, వారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
#JSPForNewAgePolitics #JSPMembershipToLeadership
Prabhas and PK idharu naaku chala ishtam, OG2 theesthe mathram I will try for Prabhas cameo- OG post release interview
Seva petika Spirit ki okate order chesam anna @Sujeethsign 😭🔥
“మా భూములు మాకేనని…” గద్దర్ అన్న పాడిన పాట… తెలంగాణ వచ్చాక కూడా అదే పరిస్థితినా దొరా?
దొరల పాలనలో దోచుకోవడమే తప్ప… ప్రజలకు న్యాయం చేసే మనసు లేదా?
పద్మశ్రీ కిన్నెర కళాకారుడు మొగిలయ్యకు ప్రభుత్వం కేటాయించిన స్థలం కోసం కోర్టుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి రావడం బాధాకరం.
కళాకారుడికి ఇచ్చిన హక్కునే ఇప్పటికీ అందించలేకపోతే… ఈ దొరల పాలన ప్రజలకు ఇచ్చిందేమిటి?
#JSPTelangana #Telangana
కిన్నెర మొగులయ్య గారికి న్యాయం జరగాలి!
తెలంగాణ జానపద కళకు ప్రతీక, పద్మశ్రీ కిన్నెర మొగులయ్య గారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన స్థలం ఇప్పటికీ అందకపోవడం విచారకరం.
గత ప్రభుత్వం వైఫల్యం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆయన న్యాయపోరాటం కొనసాగుతోంది.
ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసి, మొగులయ్య గారికి స్థలాన్ని త్వరితగతిన అందజేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తోంది.
#JanaSenaTelangana