గుడ్ మార్నింగ్ ప్రకాష్ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు.
మీ ట్వీట్ కోసం అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇంకా మీ అకౌంట్లో డబ్బులు పడలేదా ఏమో! ఒకసారి అకౌంట్ చెక్ చేసుకుని, పడిన వెంటనే మీ ట్వీట్ కూడా వస్తుందని ఎదురుచూస్తున్నాం.@prakashraaj
ಶುಭೋದಯ ಪ್ರಕಾಶ್ ರೈ ಅಲಿಯಾಸ್ ಪ್ರಕಾಶ್ ರಾಜ್.
ನಿಮ್ಮ ಮುಂದಿನ ಟ್ವೀಟ್ಗಾಗಿ ಎಲ್ಲರೂ ಕಾಯುತ್ತಿದ್ದೇವೆ. ಬೇಗ ಟ್ವೀಟ್ ಮಾಡಿ. ಇಂದು ಯಾವ ವಿಷಯದ ಬಗ್ಗೆ ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ಬರುತ್ತದೆ ಎಂದು ಕಾತರದಿಂದ ಎದುರು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ.
పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి కర్నూలులో 78 సంవత్సరాల విజయలక్ష్మి గారు కర్నూలు జనసేన పార్టీకి సేవకై అర్జీ పెట్టుకున్నారు ❤️🙏
@PawanKalyan@JanaSenaParty@tangella_uday
దశాబ్దాల ఫైలేరియా మహమ్మారికి చెక్! ✅
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి చొరవ & సమష్టి కృషితో ఫైలేరియా నిర్మూలించే దిశగా అడుగులు 🙏
https://t.co/Jk9rvgpv4e