ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కాకతాళీయం కాదు. కూటమి నేతలు ముఖ్యంగా చంద్రబాబు , పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా జగన్ మీద ఎన్నికల సభల్లో చేస్తున్న విద్వేష ప్రసంగాల స్ఫూర్తి తోనే ఈ దాడి జరిగింది. దీన్ని ప్రజాస్వామిక వాదులంతా ఖండించాలి.
మౌలిక ప్రశ్న : న్యాయస్థానాల పరిధిలో ఉన్న అంశం లో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఏం చేయగలరు ? ఆయనను కలిసి మొరపెట్టుకుంటే ప్రయోజనం ఏముంటుంది ? అంటే అమిత్ షా కోర్ట్ లను ఆదేశిస్తారా బాబు ను వొదిలెయ్యండి అని.