నాకు లభించిన వజ్రపు తునకా
నా బంగారు తండ్రి, తమ్ముడు, అత్యంత ఇష్టమైన ఆత్మీయుడు,
కష్టంలో ఎవరు ఉన్నా ధైర్యం స్థైర్యం నింపే @Amarnadh_d కి పుట్టినరోజు శుభాకాంక్షలు ❤️
నువ్వు ఇలాంటి సంతోషకరమైన పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ #HBDAmarNana
Love you loads 🩵🩵🩵