🏁 The VW #Virtus has hit 50,000 domestic sales in just 28 months! Crowned India’s best-selling premium sedan of 2024, the Virtus holds awards for its record-breaking 24-hour endurance drive. And with the introduction of the GT Line & GT Plus Sport, we’re just getting started.💥
This is Heart Breaking 💔💔
ఒక తండ్రి తన భార్య బిడ్డల ముందు ఇంత ఏడుస్తున్నాడు అంటే ఎంత కష్టపడి కట్టుకుని ఉంటడు ఆ ఇల్లు 🥹
రాజకీయ నాయకులకు,మీ కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చినట్టు వీళ్లకు కూడ నోటీసులు,సమయం ఇవ్వాలని అనిపించలేదా
CM గారు 🥲
Need volunteers in Vijayawada to help the families who were struck in rains. చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, Buildings పైకి ఎక్కి కూర్చున్నారు. నేను food arrange చేయించగలను దయచేసి వాలంటీర్స్ ఎవరన్నా ఉంటే ముందుకు రండి. మేము కొంతమందికే హెల్ప్ చేయగల్గుతున్నాము..
#Vijayawada
చాలా మంది చిన్న పిల్లలు ఉన్నారు, Buildings పైకి ఎక్కి కూర్చున్నారు. నేను food arrange చేయించగలను దయచేసి వాలంటీర్స్ ఎవరన్నా ఉంటే ముందుకు రండి. మేము కొంతమందికే హెల్ప్ చేయగల్గుతున్నాము. getting calls from Singh Nagar and Kandrika Junction.
Contact us at 8886686000
#vijayawada
#బుడమేరు చాలా ప్రమాదకమైన రూపంలో #విజయవాడ నగరాన్ని , ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది.
#ఆహారం, #ఆవాసం, ప్రమాద అవసరాలు ఉంటే వెంటనే కంట్రోల్ రూం కి కాల్ చేయండి, లేదా మీ సమగ్ర వివరాలు కింది నంబర్ కు వాట్సాప్ చేయండి.
RT తప్పక చేయండి.
You may contact #PGRSAP : 9154267973