రాత్రి 2 గంటలకు డీజే పెట్టి ఇబ్బందులు పెడుతున్నారంటూ చేసిన ట్వీట్‌పై విమర్శలు రావడంతో వివరణ ఇచ్చిన అల్లు శిరీష్.
నేను హనుమాన్ భక్తుడినే..
నేను ప్రశ్నించింది భక్తిని కాదు.. సివిక్ సెన్స్‌ను అంటూ మరోసారి వివరణ ఇచ్చిన శిరీష్.
One presence fades into the infinite. An unspoken sorrow rises from the smallest soul. No names required only the quiet bond between two pure hearts.
#GanapatiBappaMorya#Bappa
NTR acknowledged it.
The biggest tribute ever to NTR by fans. And, it's from #USA fans, everything for @tarak9999 is the only agenda to us.
#2YearsforDevara
అస్థిత్వం కోసం ఆరాటం, అణిచివేత పై పోరాటం.
సందర్భం వస్తే గడ్డిపోచలు కూడా గడ్డపారలుగా మారుతాయి అనే సందేశాన్ని అందించిన తమ్ముడు శ్రీకాంత్ ఓదెల కి హృదయపూర్వక అభినందనలు
కథానాయకుడి పాత్రలో జీవించిన మిత్రుడు నానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తమ్ముడు ప్రియదర్శి కి ప్రత్యేక అభినందనలు
“చావు నోట్లో తల పెట్టయినా…మీకు గుర్తింపు తెస్తా!!”
You know who that is ✊
@NameisNani@odela_srikanth@Preyadarshe
After many many years, going to a theatre tonight to watch one of my favourite actors @NameisNani and the talented young director @odela_srikanth in “The Paradise”