Extending my heartfelt birthday wishes to the Deputy Chief Minister of Andhra Pradesh Shri @PawanKalyan ji.💐 May this occasion bring joy and the year ahead be filled with health and prosperity.
నేను కూడా ఒకప్పుడు బ్యానర్లు కడుతూ, అభిమానిగా మొదలుపెట్టి ఈ స్థాయికి వచ్చాను. అందుకే ఒక అభిమాని బాధ నాకు ఎంత దగ్గరగా ఉంటుందో నాకు తెలుసు.
అందులోనూ మన హీరో పుట్టినరోజు రోజునే మన అభిమాని Prem Kumar ఇలా అకాలంగా మనకు దూరమవ్వడం ఎంతో బాధ కలిగించింది. 💔
ఈ కష్ట సమయంలో నేను ఆయన కుటుంబం పక్కన ఒక అభిమానిగా, ఒక మనిషిగా నిలబడాలని అనుకుంటున్నాను. వారి బాధను తీర్చలేకపోయినా, నా వంతుగా ఒక చిన్న ఆర్థిక సహాయం 2,00,000 అందించడం ద్వారా నా సంఘీభావాన్ని తెలియజేయాలనుకుంటున్నాను.
మన అభిమాని కుటుంబానికి మనమంతా అండగా నిలుద్దాం. 🙏❤️
Heartiest birthday greetings to Shri @PawanKalyan Garu. May Lord Venkateswara bless you with good health, happiness, strength and a long life dedicated to public service.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan
నేడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తోంది... రాజకీయ చర్చలు క్రమంగా ఒక వ్యక్తి చుట్టూనే కేంద్రీకృతమవుతున్నాయి ఆయనే @PawanKalyan గారు.
ఒకవైపు ఆయన నాయకత్వం, సనాతన భారతీయ విలువల పరిరక్షణ, జాతీయ దృక్పథం, అవినీతి నిర్మూలన, సుపరిపాలన, కూటమి రాజకీయాల్లో సమన్వయం, రాష్ట్ర అభివృద్ధిపై ఆయన చూపిస్తున్న నిబద్ధత ప్రజల్లో చర్చకు వస్తోంది.
జవాబుదారీతనం, అభివృద్ధి, దీర్ఘకాలిక సంస్కరణలపై దృష్టి సారించిన కొత్త తరహా నాయకత్వానికి పవన్ కళ్యాణ్ గారు ప్రతినిధిగా నిలబడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తున్నది.
దానిని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షం ఏకధాటిగా అయన వ్యక్తిత్వంపై బురదజల్లుతూ సోషల్ మీడియా ద్వారా నిత్యం విషం చిమ్ముతుంది. ప్రశ్న జోసెఫ్‌ను అడ్డుపెట్టుకుని శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత దూషణలు, అసభ్య ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. తీగ లాగితే డొంక కదిలినట్లుగా, అసత్య ప్రచారం వెనుక ఉన్న వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మరో ప్రక్క సుగాలి ప్రీతి తల్లి తనకు అండగా నిలిచిన పవన్ గారిపై కేసువేయడంతో సమాజం అసహ్యించుకుంటుంది.
ఇలాంటి విమర్శలు, దుష్ప్రచారాలు ఆయనను బలహీనపరచడం లేదు... మహాశిల్పాన్ని తీర్చిదిద్దే ఉలి దెబ్బల్లా, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మరింత దృఢంగా, ప్రజల విశ్వాసానికి మరింత చేరువ చేస్తున్నాయి.
దేశాన్ని ప్రేమించే నాయకులను విమర్శించడం సులభం... కానీ వారి ఆలోచనల స్థాయిని అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాదు... దేశ ప్రయోజనాలను రాజకీయాలకు మించి భావించే జాతీయవాది. అందుకే నేడు ఆయన ప్రతి మాట, ప్రతి నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతోంది.
2009లోనే తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలకు మద్దతు తెలిపిన నాయకుడు... నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎన్డీఏ విజయానికి ప్రచారం చేసిన జాతీయ స్థాయి నాయకుడు.
అందుకే కొందరు ఆయనను కులం, ప్రాంతం, మతం అనే సంకుచిత కోణాల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు కులం కోసం కాదు... దేశం కోసం. అధికారం కోసం కాదు... ప్రజల భవిష్యత్తు కోసం.
జాతీయ సమైక్యత, సనాతన భారతీయ విలువలు, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ... ఇవే ఆయన రాజకీయాల పునాదులు.
వ్యక్తిగత విమర్శలు ఒక నాయకుడి స్థాయిని తగ్గించలేవు... ప్రజల విశ్వాసమే నాయకుడి నిజమైన బలం.
దేశాన్ని విభజించే రాజకీయాలు కాదు... దేశాన్ని కలిపే నాయకత్వమే నేటి భారతదేశానికి అవసరం.
ఇటీవలి కాలంలో రాజకీయ చర్చ పార్టీల చుట్టూ కాకుండా, క్రమంగా పవన్ కళ్యాణ్ గారి చుట్టూనే తిరిగే పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు ఆయనను రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకువస్తున్న నాయకుడిగా ప్రజలు చూస్తుంటే, మరోవైపు ఆయన నాయకత్వాన్ని బలహీనపరచడానికి కుట్రలు చేస్తూ ప్రతిపక్షం తన రాజకీయ అజ్ఞానాన్ని ప్రదర్శిస్తుంది.
ఈ పరిస్థితి కొనసాగితే, రాబోయే ఎన్నికలు రెండు భిన్నమైన కథనాల మధ్య పోరుగా మారే అవకాశం ఉంది. జాతీయ సమైక్యతను దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఒకపక్కన నిలిస్తే , మరోవైపు జాతీయ భావనను బలహీనపరుస్తూ దేశాన్ని విచ్చిన్నం చేస్తున్న వారు మరో వైపు ఉండగా ఇటువంటి పరిస్థితిలో తుది తీర్పు ప్రజలదే. ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్ష కుట్రలు గమనించి రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వానికి మద్దతుని కొనసాగిస్తూ ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా అండగా నిలుస్తారు.
ప్రజాస్వామ్యంలో చివరి మాట ప్రజలదే. వ్యక్తిగత విమర్శలు కాదు... పనితీరు, అభివృద్ధి, ప్రజల విశ్వాసమే నాయకత్వానికి నిజమైన కొలమానం.
— వల్లభనేని బాలశౌరి
మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు
@JanaSenaParty@PawanKalyan
#VallabhaneniBalashowry
#Janasenaparty
శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకోండి పవనన్న. నిత్యమూ రాష్ట్రాభివృద్ధి-ప్రజాసంక్షేమమే ఆశ, శ్వాసగా పనిచేసే మీరు త్వరలో పూర్తి ఆరోగ్యవంతులై ప్రజాసేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆయన్ని కలవడానికి వెళుతున్నప్పుడు నాలో చిన్న ఉద్వేగం...
ఆయనతో పనిచేసిన టైములో అప్పుడే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వ్యక్తి. కానీ ఇప్పుడు...ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. నేను వెళ్ళేసరికి చిరునవ్వులు చిందిస్తున్న ఒక ఋషి లా కనిపించారు...
రాజకీయాల్లో తమ ఆస్తుల్ని పెంచుకున్న వ్యక్తుల గురించి విన్నాం, చూసాం... కానీ అన్ని సౌకర్యాలని వొదులుకొని నమ్మిన సిద్ధాంతం కోసం బతుకుతున్న ఆయన నాకు ఒక శిఖరం లా కనిపించారు.
అక్కడ ఉన్నంత సేపూ ఆయన నాపై చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాను.
చివరగా ఒక్క మాట చెబుతున్నాను...
జ్ఞానం కోసం రాజభోగాలు వదిలేసి అడవులు పట్టిన బుద్ధుడిని మనం చరిత్రలో చదువుకున్నాం...
జనం కోసం తన సుఖాలన్నీ వదులుకొని నిరంతరం శ్రమిస్తున్న కర్మయోగిని ఇవాళ చూశాను...
జైహింద్...
Love you always my POWER STAR @PawanKalyan. ❤️
Baaaawaaaaaaaaaaaa @MusicThaman
Just now done with final sound check of
Overseas copy 👌
Reyyyyy Bawa ……
Life long …. Runapadi poyaaaa
Intha poonakam tho kottesaaventraaa
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
L o v e …. You…..😍😍😍😍😍🤗🤗🤗🤗
#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.
Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!
Kudos to @BuchiBabuSana for the brilliant picturization, @arrahman for the magical composition and vocals, and @AlwaysJani for the power-packed choreography.
Compliments to @RathnaveluDop for the magnificent visuals, @IananthaSriram for the meaningful lyrics, and producer @venkataskilaru for backing this spectacular vision.
Wishing the entire team of #Peddi many more milestones ahead!
https://t.co/0YgYiJS1Zp
Wishing you Happy Birthday @kishanreddybjp Garu ,Your So Inspiring Leader to Me Your Commitment And Dedication 👌 All the Best For Your Bright Future 💐💐💐💐💐💐