@revanth_anumula@KomatireddyKVR@manickamtagore@UttamINC అద్దంకి దయాకర్ అన్న మాట్లాడిన మాటలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనస్సులో ఉన్న మాటలు మాట్లాడిండు. వాళ్ళు చేస్తున్నారు పని చుస్తే ఎవరికి అయినా అలానే అనిపిస్తుంది. దయాకర్ అన్న మీద యాక్షన్ తీసుకునే ము��దు అలోచించ��ి
@Raghave73929440@ADayakar Hallo మేడం మంచిగానే చెపుతున్నారు. కానీ అద్దంకి దయాకర్ మాట్లాడిన మాటలలో నిజం ��ేదా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మనస్సులలో ఉన్న మాటలు అతను మాట్లాడిండు.