My heartiest congratulations to @ISRO on a successful soft landing of #Chandrayaan3 mission on the surface of the moon. As always, you are the pride of India.
కీ శే నందమూరి హరికృష్ణ గారి మనవడు, శ్రీమతి నందమూరి సుహాసిని & చుండ్రు శ్రీకాంత్ దంపతుల కుమారుడు, చి శ్రీ హర్ష & చి ల సౌ సా��ి గీతిక ల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన వధూ వరులను ఆశీర్వదించడం జరిగింది @NANDAMURIKALYAN Anna @tarak9999 Anna