10 years.
Something feels very strange about reading that 10 years ago we all met in the theatres :) that we laughed and fell in love and formed a bond that keeps us together till today.
Something feels very heavy.
That day meant to a young me more than anything that has occured since. It gave a young free rebellious boy an acknowledgment and strength..
That he wasn’t a fool to dream or believe.
I love you all, my Telugu audience dearly.
But more than anything Tharun. I miss you so much man.. and love you so dearly. I am so proud of you and blessed to have made this film with you and you are one precious soul.
My darling team - @riturv, @Preyadarshe, Abhay, Nagesh, Vivek Sagar. I send you all my biggest hugs and love.
And to our heros and producers - who took a bet on us. When everyone rejected us - @YashBigBen@IamRajKandukuri. It meant a lot.
Today i am no longer the free young boy. Life is full ❤️ but i feel the weight on my shoulders.. i feel different.
From here on everything i do is all heart ❤️ because no other metric matters. From my heart to all my directors, from my heart to all my RWDY boys and girls, to my family and friends, to my audience. ❤️
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే.టి. రామారావు (KTR) గారి ఆదేశాల మేరకు, తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ Contested MLA శ్రీ గజ్జెల నాగేష్ గారు, అల్వాల్‌లోని TIMS ఆసుపత్రిని పరిశీలించారు. ఈ ఆసుపత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గారి దూరదృష్టితో ప్రారంభించబడిన ప్రతిష్టాత్మక ఆరోగ్య ప్రాజెక్ట్.
BRS ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రి నిర్మాణ పనుల్లో దాదాపు 90% పనులు శరవేగంగా పూర్తయ్యాయి. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2½ సంవత్సరాలు పూర్తయినప్పటికీ, మిగిలిన పనులను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమైంది. పనులు నత్తనడకన సాగుతుండటంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం, మల్కాజిగిరి నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు అత్యాధునిక వైద్య సేవలకు ఇంకా దూరంగా ఉన్నారు.
దాదాపు పూర్తయిన ఈ ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ప్రజల ప్రాణాలకు సంబంధించిన ఇంత కీలకమైన ఆసుపత్రిని ఇంకా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి ఎందుకు తీసుకురాలేకపోతున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
BRS నిర్మిస్తుంది… కాంగ్రెస్ ఆలస్యం చేస్తుంది!
KCR గారి దూరదృష్టి నాయకత్వంలో, KTR గారి సమర్థ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా నిలిచింది. అభివృద్ధి చేసే ప్రభుత్వం ఏదో, అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వం ఏదో తెలంగాణ ప్రజలు స్పష్టంగా గుర్తిస్తున్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో మాజీ చైర్మన్ మన్నె కృష్ణాంక్, మాజీ బోర్డు సభ్యుడు లోకనాథ్, శ్యామ్, మాజీ బోయినపల్లి మార్కెట్ చైర్మన్ టి.ఎన్. శ్రీను, వార్డు-8 మాజీ అధ్యక్షుడు రవి,వార్డు-5 మాజీ అధ్యక్షుడు కిరణ్, రావుల సతీష్, దేవులపల్లి శ్రీను, యాసీన్, షెర్విన్, శత్రు , శేఖర్, సోమయ్య, కంకయ్య మరియు ఇతర ముఖ్య BRS నాయకులు పాల్గొన్నారు.
#KCR
#KTR
#SecunderabadCantonment
#TIMSHospitalAlwal
Happiest Birthday @storytellerkola Ravi Kiran Kola Anna ❤️
I Still Remember 2nd November 2023, You Made Me A Promise
Mee Hero Nannu Nammi Cinema Icharu.. Andharu Mechukune Cinema Istha, Mee Fans Ni Eppudu Disappoint Cheyyanu Thammudu Ani Aa Maata Chalu Anna..
#RowdyJanardhana
జగన్నాథ రథయాత్ర మహోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని ఇస్కాన్ ఆలయంలో నిర్వహించిన వేడుకలకు మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు మాజీ చైర్మన్ శ్రీ గజ్జెల నాగేశ్ గారు పాల్గొని, పవిత్ర రథానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం శ్రీ జగన్నాథ స్వామివారి ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో తలసాని మహేష్ గారు, పనస సంతోష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#జగన్నాథరథయాత్ర #ISKCON #సికింద్రాబాద్ #గజ్జెలనాగేశ్ #brsparty
మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి, శ్రద్ధలతో ఘనంగా జరుపుకుందాం. జగదాంబ అమ్మవారి చల్లని ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండి, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సిరిసంపదలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ… తెలంగాణ ప్రజలందరికీ బోనాల పండుగ ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. 🙏🌺
#Bonalu2026
So far words of @Rahul_Sankrityn for #vijaydeverakonda 🔥🔥🔥
He is eye feast, single take actor, model material
We saw phenomena and history called vijay deverakonda
Meeru vijay deverakonda vishwa roopam chustaru
#taxiwala#ranabaali
The Rowdy boy here at uppal stadium for Tg20 final and stadium went for raor and he loves cricket as a 90kid and being Brand ambassador for his favourite sport makes him so happy
#VijayDeverakonda