ఆలోచన ఆశయం గొప్పవైన వాడి ఆవేశం ఈ ప్రపంచానికి చాలా అవసరం. మా అందరి ఆవేశాన్ని ఆయుధంగా మలచి ముందుండి మార్పు దిశగా నడిపిస్తున్న జనసేనాని @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
#HBDJanaSenaniPawanKalyan
జగదేక వీరుడు నువ్వై ఆకాశ అంచున ఉండి జనాల దగ్గరకొచ్చి అలుసయ్యావా
రంగుల అంగులనొదిలి మా రాత దిద్దగ కదిలి నీ వెంట నడువకపొయినా మన్నించావా @KChiruTweets 🙏🏻
https://t.co/NxJjT4S9CJ
On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives
ప్రజలు చెమటోడ్చి కూడబెట్టిన డబ్బులు పన్నుల రూపంలో వసూలు చేసి మీ ఇష్టారాజ్యంగా దుబారా చేస్తున్నారు 🙈🙉🙊
పన్ను ఎగవేతదార్ల మీదే చర్యలు వాటిని దుర్వినియోగం చేసే వాళ్ల మీద ఎటువంటి చర్యలు ఉండవు. 👏
https://t.co/vw0E8A8Z2Y