ఏపీలో ప్రభుత్వ విద్యపై కూటమి ప్రచారానికి UDISE+ లెక్కలు షాక్!
ప్రభుత్వ పాఠశాలల్లో 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు
2023–24లో 40.50 లక్షలు → 2025–26లో 34.93 లక్షలు
ప్రభుత్వ పాఠశాలలు 778 తగ్గాయి
ఎయిడెడ్ పాఠశాలలు 194 తగ్గాయి
ప్రైవేటు పాఠశాలల్లో 2.87 లక్షల మంది పెరిగారు
‘మూడ్ ఆఫ్ ఆంధ్రా’ సర్వే అంటూ సంచలనం
జగన్‌కు 44%.. సీఎం రేసులో ముందంజ
చంద్రబాబుకు 32%.. 12% వెనుకంజ
పవన్‌కు 6%.. లోకేశ్‌కు 5% మద్దతు
1.95 లక్షల మందితో సర్వే చేసినట్లు వెల్లడి
సర్వే గణాంకాలపై ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్
#APPolitics#APElections#YSJagan#MoodOfAndhra#APNEWS
ఏపీ నుంచి పెట్టుబడులు వెనక్కి.. ప్రభుత్వానికి షాక్!
టాటా పవర్ ఒడిశాకు.. వెబ్‌సోల్ బెంగాల్‌కు తరలింపు!
జీవోలు ఇచ్చిన తర్వాత 7 కంపెనీలు పెట్టుబడుల నుంచి వెనక్కి!
ఈ 7 కంపెనీల పెట్టుబడి విలువ ఏకంగా రూ.16,248కోట్లు!
భూములు, ప్రోత్సాహకాలు ఇచ్చినా కంపెనీలు ఎందుకు వెళ్లిపోతున్నాయి?
అమరావతి భూములపై యోగేంద్ర యాదవ్ సంచలన వ్యాఖ్యలు
“అతిపెద్ద భూ దోపిడీ” జరుగుతోందని ఆరోపణ
అమరావతి రైతులతో యోగేంద్ర యాదవ్ సమావేశం
ల్యాండ్ పూలింగ్‌లో ఒత్తిళ్లు తెచ్చారని రైతుల ఆరోపణ
రైతులు సంఘటితంగా పోరాడాలని యోగేంద్ర యాదవ్ పిలుపు
జాతీయ స్థాయిలో రైతుల తరఫున గళం వినిపిస్తానని హామీ
ప్రభుత్వ బడుల్లో 5.56 లక్షల విద్యార్థులు తగ్గారు: జగన్
1.10 లక్షల చేరికలంటూ కూటమి ప్రచారంపై విమర్శలు
UDISE లెక్కల్లో ప్రభుత్వ బడుల్లో భారీ తగ్గుదల
ప్రైవేట్ స్కూళ్లలో 2.86 లక్షల మంది విద్యార్థులు పెరుగుదల
ప్రభుత్వ పాఠశాలలు 45 వేల నుంచి 44,222కు తగ్గాయి
#APNews#APPOLITICS
మార్గదర్శికి క్లీన్చిట్ ఎక్కడ? అంటూ ఉండవల్లి ప్రశ్న
రామోజీ మరణంతో కేసు ముగిసిందంతే.. క్లీన్చిట్ కాదన్న ఉండవల్లి
డిపాజిట్ల సేకరణ చట్టబద్ధమా? అక్రమమా?
మార్గదర్శి డిపాజిట్లు ఎందుకు నిలిపివేశారు?
సంస్థను మూసి డబ్బులు ఎందుకు చెల్లించాల్సి వచ్చింది?
ఆర్బీఐ తీరుపై ప్రశ్నలు
ఏపీకి మరో భారీ పెట్టుబడి షాక్.. వెబ్‌సోల్ ప్రాజెక్టు తరలింపు
రూ.3,538 కోట్ల సోలార్ ప్రాజెక్టు బెంగాల్‌కు?
నాయుడుపేటలో 123.45ఎకరాల భూమి కేటాయింపు
రూ.2,212 కోట్ల రాయితీలు ఇచ్చినా ముందుకు సాగని ప్రాజెక్టు
ఏపీ నుంచి కంపెనీలు వెళ్తున్నాయంటూ రాజకీయ దుమారం
#WebsolCompany#APNEWS
మాదాపూర్ ప్రమాదం కేసులో కొత్త ట్విస్ట్
అసలు డ్రైవర్‌ను తప్పించేందుకు ప్రయత్నించారా?
డ్రైవర్ వాంగ్మూలంలో పొంతనలేదని పోలీసుల గుర్తింపు
సీనియర్ ఐపీఎస్ పర్యవేక్షణలో దర్యాప్తు
సంజూష్‌నే కారు నడిపినట్లు నిర్ధారణ
సంజూష్‌పై బీఎన్ఎస్ 106(1) కింద కేసు
#Madhapur#Hyderabad
మార్గదర్శి కేసులో ఉండవల్లి సంచలన ప్రశ్నలు
రామోజీ, మార్గదర్శికి క్లీన్చిట్ రాలేదు
సాంకేతిక కారణాలతో ఊరట.. న్యాయం గెలిచిందని ప్రచారమా?
మార్గదర్శి డిపాజిట్లపై గతంలో ఆర్బీఐ పోరాటం
రూ.2,600 కోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ అభ్యంతరాలు
ఇప్పుడు ఆర్బీఐ ఎందుకు వెనక్కి తగ్గింది?
#APNEWS
మార్గదర్శిపై ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు
మార్గదర్శికి ఏ కోర్టూ క్లీన్చిట్ ఇవ్వలేదన్న ఉండవల్లి
రామోజీ మరణం తర్వాత సాంకేతిక ఊరటే వచ్చిందని వ్యాఖ్య
రూ.2,600 కోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ పోరాడిందన్న ఉండవల్లి
ప్రాసిక్యూషన్, శిక్ష కోరిన ఆర్బీఐ ఇప్పుడు ఎందుకు మౌనం?
#APPolitics#APNEWS
హైదరాబాద్ ఇనార్బిట్ మాల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు దాటుతున్న యువతి మృతి
జనసేన ఎంపీ కుమారుడి స్పోర్ట్స్ కారుఢీకొట్టిందంటూ కథనాలు
నిందితుడిపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు
నోటీసులు ఇచ్చి వదిలేయడంపై ప్రశ్నలు
చట్టం అందరికీ సమానంగా వర్తించాలన్న డిమాండ్
#Hyderabad#TelanganaNews
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై సంచలన ఆరోపణలు
పారిశ్రామికవేత్త మాదాల శ్రీనివాసు హైకోర్టును ఆశ్రయం
ప్రాణహాని ఉందంటూ అత్యవసర పిటిషన్
బెదిరింపులు, కిడ్నాప్ యత్నం జరిగిందంటూ ఆరోపణలు
కంపెనీ వేలం కొనుగోలు చేసినందుకే బెదిరిస్తున్నారని ఆరోపణ
2+2 భద్రత కోరుతూ హైకోర్టును ఆశ్రయం
ఉద్యోగుల హామీలపై కూటమి ప్రభుత్వాన్ని జగన్ నిలదీత
ఐఆర్, పీఆర్సీ ఊసే లేదంటూ వైఎస్సార్సీపీ విమర్శ
ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆరోపణ
ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలంటూ విమర్శ
సర్వీస్ టీచర్లకు టెట్ నిబంధనపై అభ్యంతరం
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వైఎస్సార్సీపీ డిమాండ్
అనంతపురం టీడీపీలో భూ వివాదం ముదిరింది
ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌పై ప్రభాకర్ చౌదరి ఆరోపణలు
రెండేళ్లలో రూ.200 కోట్ల దోపిడీ జరిగిందంటూ ఆరోపణ
200కు పైగా బెదిరింపు కాల్ రికార్డులు ఉన్నాయన్న వెల్లడి
భూ రిజిస్ట్రేషన్లలో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపణ
#APPolitics#APNEWS#Andhra
ఏపీ విద్యాశాఖలో వివాదం.. కూటమి ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి
నియామక ప్రక్రియలో అవకతవకలపై ఆరోపణలు
మార్కులు,ర్యాంకులపై అనుమానాలు
సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్
విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందని జగన్ ప్రశ్న
చంద్రబాబు,లోకేశ్‌పై జగన్ తీవ్ర విమర్శలు
గ్రూప్–1పై జగన్ కౌంటర్.. డీఎస్సీపై చంద్రబాబుకు సవాల్
“గ్రూప్–1పై మేం రెడీ..డీఎస్సీపై మీరు రెడీనా?”
రెండు వ్యవహారాలపైనా సీబీఐ విచారణకు డిమాండ్
గ్రూప్–1లో అక్రమాలు జరగలేదని జగన్ స్పష్టం
డీఎస్సీలో 372 మందికి ఉద్యోగాలు ఇచ్చి జీవోలు రద్దు చేశారని ఆరోపణ
#APPolitics#APDSC
అమరావతికి భారీ అప్పులు.. పనులపై ప్రశ్నలు
రూ.41,187 కోట్ల అప్పులకు అనుమతులు
రాష్ట్ర ప్రభుత్వానికి రూ.16,566 కోట్లు విడుదల
రూ.14,050 కోట్లు CRDAకి విడుదలైనట్లు లెక్కలు
మొబిలైజేషన్ అడ్వాన్సులపై ప్రశ్నలు
నిధుల వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్న డిమాండ్
#Amaravati#APNEWS
బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఎందుకు ఇవ్వలేదు?
చంద్రబాబు సర్కార్‌పై వైఎస్సార్సీపీ ప్రశ్నలు
జగన్ హయాంలో 2 డిప్యూటీ సీఎం పదవులు బీసీలకే ఇచ్చామని వాదన
జగన్ హయాంలో 11 మంది బీసీ మంత్రులు
4 మంది బీసీలకు రాజ్యసభ అవకాశం
బీసీలకు 50% రాజకీయ ప్రాతినిధ్యం కోసం బిల్లు
#APPolitics#APNEWS