THE WAIT IS OVER..! AFC IS BACK! 💥
• Sharper facts.
• One mission to expose misinformation and stand for the truth.
ARE YOU WITH US ?
LET’S MAKE THE FACTS LOUDER! 🚨
#AndhraFactCheck#AFC
రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన వైయస్సార్ సీపీ సభ్యులు
- వక్ఫ్ బిల్లుపై వైయస్సార్ సీపీ ద్వంద్వ వైఖరి అవలంభించినట్లు ఎల్లో మీడియా దుష్ప్రచారాలు
#YSRCP#WaqfAmendmentBill
"ఉయ్యాలవాడ"ని వైయస్ జగన్ అవమానించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు
-2021 మే 16న ఓర్వకల్లు విమానాశ్రయానికి ఆయన పేరు పెడుతూ జీవో జారీ
-2021 మార్చి 26న జాతికి అంకితం చేసిన నాటి సీఎం జగన్
#Kurnool#CBN
2/2 డీజే సౌండ్ లను చిన్నపిల్లలు భయపడుతున్నారన్న వెంగళరెడ్డి
- వెంగళరెడ్డి పై దాడికి యత్నించిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
- తిరిగి వెంగళరెడ్డిపైనే పోలీసులకు ఫిర్యాదు
- స్టేషన్ కు రావాలంటూ వెంగళరెడ్డికి పోలీసుల ఫోన్
- స్టేషన్ కు తీసుకెళ్లి కొడతారనే భయంతో వెంగళరెడ్డి ఆత్మహత్య
కారంపూడి మండలం కాచవరంలో టీడీపీ నేతల దాష్టీకం
- టీడీపీ నేతల వేధింపులు భరించలేక వైఎస్ఆర్ సీపీ కార్యకర్త సూసైడ్
- పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న చిలకల వెంగళరెడ్డి
- రెండు రోజుల క్రితం ఊరేగింపు పేరుతో టీడీపీ నేతల వీరంగం
- డీజే సౌండ్ లతో హడావుడి చేసిన టీడీపీ కార్యకర్తలు
@JaiTDP
2/2 - నన్ను అడ్డు పెట్టుకుని చేస్తున్న నీచ, నికృష్ట రాజకీయాలను ఖండించకపోతే ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది
- కొంతమంది దుర్మార్గపు ఉద్దేశాలను, వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఈ వివరణ
1/2 కారు ప్రమాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ
-తన కారు ప్రమాదంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన విజయమ్మ
- 2 రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారం నన్ను తీవ్రంగా కలచివేస్తోంది
- అసత్య ప్రచారాలు చూస్తుంటే తీవ్ర మానసిక వేదన కలుగుతోంది
@JaiTDP@JanaSenaParty
ప్రజలు మమ్మల్ని తిడుతున్నారు
- డీజీపీగారు మీరు ఛార్జ్ తీసుకున్నారు ..ప్రజలు మమ్మల్ని బయటకు వస్తే తిడుతున్నారు
-మహిళలపై అత్యాచారాలపై పవన్ కళ్యాణ్ రియాక్షన్
@JaiTDP@JanaSenaParty@naralokesh
- గుంటూరు జిల్లా పెదనందిపాడు SC బాలుర హాస్టల్లో దారుణం
- ఇద్దరు 5వ తరగతి విద్యార్థులపై పైశాచికంగా దాడి చేసిన వార్డెన్
- దాడిలో ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలు, మరో విద్యార్థి నడుంపై గాయాలు
- దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
@JaiTDP@JanaSenaParty@naralokesh
పాణ్యం టిడిపి నేత పుల్లారెడ్డిని అతి దారుణంగా కొట్టిన ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వర్గం...
- గౌరు చరిత అక్రమ వసూళ్ల బాగోతాన్ని బయట పెట్టిన ఎంపీ బైరెడ్డి శబరి వర్గానికి చెందిన పుల్లారెడ్డి
- కత్తులు, కర్రలతో దాడి చేసి పుల్లారెడ్డిని గాయపరిచిన గౌరు వర్గం
@JaiTDP@naralokesh
3/3 తల్లిదండ్రులు మరణిస్తే వారికి కొడుకుగా
చంద్రబాబు తలకొరివి కూడా పెట్టలేదంట
- ఈ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 78 మంది మహిళలు మరణించారు.
@JaiTDP@JanaSenaParty@naralokesh
1/3 జగన్ వ్యక్తిగత జీవితం పైన దాడులు
- కడపజిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
- అయిదేళ్ల క్రితం విజయమ్మ కారు టైరు ఊడిపోతే జగన్ హత్య చేయాలని చూశాడు అని నిందలు వేస్తున్నారు
- జగన్ పై అనేక సంఘటనలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
2/3 - ఎన్టీఆర్ మరణానికి ఎవరు కారణం?
-హరికృష్ణ కారు ప్రమాదం, జూనియర్ ఎన్టీఆర్ కారు ప్రమాదం చంద్రబాబు చేశాడా?
- ముఖ్యమంత్రికి చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు..ఎంత ఆస్తి ఇచ్చారు..?
-తమ్ముడు రామూర్తి నాయుడు ఎక్కడున్నాడు అతనికి ఎంత అస్తి ఇచ్చారు?
3/3 -రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ,జనసేన నాయకులు ఆదేశాలతోనే తన దుకాణాన్ని కూల్చివేశారని బాధితుడు బాలరాజు ఆరోపణ.
- టీ దుకాణం నిర్మించుకున్న స్ధలాన్ని (266 గజాలు) 2000లో కొనుగోలు చేశానంటున్న బాలరాజు
1/3 రూ.10 లక్షలు ఇవ్వలేదన్న అక్కస్సుతో జనసేన కార్యకర్త టీ దుకాణం కూల్చివేసిన జనసేన ఎమ్మెల్యే
- కాకినాడ జిల్లా సర్పవరం భావన్నారాయణ స్వామీ ఆలయం సమీపంలో 3 నెలల క్రిందట టీ దుకాణం నిర్మించుకున్న మాధవపట్నంకు చెందిన ఆకుల బాలరాజు
@JaiTDP@JanaSenaParty@naralokesh
1/5 స్కిల్ కుంభకోణం నిజమే
- సూట్కేస్ కంపెనీ ల ద్వారా విదేశీ కంపెనీలకు నిధుల మళ్లింపుపై పక్కా ఆధారాలు
- ఇప్పటి వరకు సాగిన దర్యాప్తులో
రూ.151 కోట్ల నిధుల మళ్లింపుపై ఆధారాలు
- హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ED
- నిరుద్యోగ యువతకు అత్యాధునిక సాంకేతిక శిక్షణ కోసం ప్రాజెక్ట్