అవును మేడమ్ గారు :
- పట్టణాభివృద్ధి, ప్రణాళికల్లో విశేష అనుభవం ఉన్న శ్రీ శివరామకృష్ణన్ రాష్ట్ర
హితం కోసం తన కేన్సర్ రోగాన్ని సైతం పక్కన పెట్టి రేయింబవళ్ళు సరైన రాజధాని ప్రాంతం సిఫార్సు కోసం పనిచేసిన ఆయనది కడుపు మంటే..,
- ఉమ్మడి రాష్ట్రంలో డబ్బంతా హైదరాబాద్ లో పెట్టి విభజన అనంతరం
ఆస్తులన్నీ అక్కడే వదిలేసి వచ్చిన పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత కూడా మళ్లీ మొత్తం రాష్ట్ర వనరులను, అప్పులను, ఆదాయాలను మళ్ళీ ఒకే చోట కుమ్మరిస్తామంటుంటే నిశ్చేష్టులై చూస్తున్న వారిది కడుపు మంటే..,
- అమరావతి ప్రాంత భౌగోళిక స్వరూపం దృష్ట్యా హైరైజ్ భవనాల కోసం డీప్ ఫౌండేషన్ లకు వెళ్ళవలసి ఉంటుందని, దానికోసం ఖర్చు డిస్ప్రపోర్షనేట్ గా ఉంటుందని ఘోషిస్తున్న నిపుణులది కడుపు మంటే..,
- అమరావతి ప్రాంతం లోతట్టు ప్రాంతమైన కారణంగా కేవలం ఫ్లడ్ మిటిగేషన్ కోసమే వేలాది కోట్లు ఖర్చు పెడుతుండటం, గుక్కెడు నీళ్ళ కోసం విలవిల్లాడుతున్న ప్రాంతంలో వరికెపూడిసెల లాంటి ప్రాజెక్టులకు సెలవు ఇవ్వడం చూస్తున్న పల్నాడు వాసులది కడుపు మంటే..,
- అమరావతి రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ అని, రాష్ట్రం ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని చెప్పిన
వారు ఇప్పుడు లక్షల కోట్లు కావాలని చెప్తుంటే అదివిని బిత్తరపోయి చూస్తున్న ప్రజలది కడుపు మంటే..,
- రాష్ట్రంలో సామాన్యుల కష్టార్జితాన్ని, ప్రజల ద్వారా వచ్చే పన్నుల ఆదాయాన్ని,
రాష్ట్ర ప్రభుత్వంకు వచ్చే అప్పులను, తెచ్చే
లోన్లను సర్వం అమరావతి రాజధానికి స్వాహా చేస్తే మిగతా ప్రాంతాలలో అభివృద్ధి
మృగ్యమై నానాతిప్పలు పడాల్సిన అతి సామాన్యులది కడుపు మంటే..,
- ఈ రాష్ట్రానికి తలమానికంగా నిలవాల్సిన రాజధాని ప్రాంత నిర్ధారణ కోసం అసామాన్య మేధో సంపత్తి కలిగిన
మహామహుల సిఫార్సులను పక్కనపెట్టి
ఓ ఇంగ్లీష్ లెక్చరర్ గారితో రాజధాని కమిటీ వేసినప్పుడు దిగ్భ్రాంతికి లోనైన నిపుణులది కడుపు మంటే..,
- నిండైన పచ్చటి పంటలతో అలరారిన
మాగాణి భూములు ఎండిపోతే ఆ పోలాలను చూస్తూ ఉన్న రైతులది కడుపు మంటే..,
- మహా నగర నిర్మాణాలు అనర్ధదాయకం
అని ప్రపంచవ్యాప్తంగా పట్టణాల్లో 10 లక్షల జనాభా కంటే తక్కువ జనాభా ఉండేలా జాగ్రత్త పడుతుంటే ఇక్కడేమో ప్రపంచస్థాయి నగరం నిర్మిస్తాం అనే మాటలు వింటూ అరాయించుకోలేని విజ్ఞులది కడుపు మంటే..,
- నగరాలు కాలానుగుణంగా,కాలక్రమేణా
సహజసిద్ధంగా ఏర్పడాలి గాని ప్రభుత్వాలు నగర నిర్మాణాలు చేయడం ఏమిటని నివ్వెరబోతున్న జనాలది కడుపు మంటే..,
- రాజధాని రాష్ట్ర ప్రజలకు లాభసాటిగా ఉండాలి గాని వారికి లయబిలిటీ కాకూడదని ఆలోచన చేస్తున్న వారిది కడుపు
మంటే.., మేడమ్ గారు
మాలాంటి వాళ్ళం మీ అంత సింపుల్ గా రిప్లై లు ఇవ్వలేం. విశ్లేషణ ఉంటుంది. విచక్షణ ఉంటుంది (మీకు లేదని చెప్పటం లేదు). భవిష్యత్ దర్శనం ఉంటుంది. ప్రజాహితం ఉంటుంది 🙏
మొన్న వారమే నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు ఫ్యామిలీ తో చూసా. ఈ వారం అవి OTT కి వచ్చేసిన పరిస్థితి.
అనవసరంగా వెళ్ళాం ఒక వారం ఆగాల్సింది అన్నారు ఇంట్లో..
Warning signs are clearly visible for the Telugu film industry.
There was a time when a good film could sustain itself purely on content, regardless of promotions.
Today, strong marketing and hype creation by the makers have become essential.
The Great Pre Wedding Show last year was a clear example of this shift.
This week, films like With Love and Sri Chidambaram Garu are underperforming despite having decent content and positive word of mouth in Telugu.
In the current scenario, marketing and hype are integral to a film’s success.
Good content alone is no longer enough.
@idlebrainjeevi మొన్న వారమే నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు ఫ్యామిలీ తో చూసా. ఈ వారం అవి OTT కి వచ్చేసిన పరిస్థితి.
అనవసరంగా వెళ్ళాం ఒక వారం ఆగాల్సింది అన్నారు ఇంట్లో..
" లుచ్చా నా కొడకా, కుక్కా , పగలగొడతా..ఈ నాకొడుకులని ఏమి చెయ్యాలి ? ఉరి తియ్యాలి ! మా మీద బతికే నాకొడకా !! నీ అంతు చూస్తా "
బహిరంగసభలో తెలుగు360 వెబ్సైటు పై #KRamp నిర్మాత రాజేష్ దండా బూతు పురాణం
అసెంబ్లీ వేదికగా తన పై అనుచితంగా మాట్లాడిన బాలకృష్ణ కౌంటర్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి
తేది: 25.09.2025
పత్రికా ప్రకటన
సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ “కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ” అంటూ ” ఆయనంత పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట. లేకపోతే సినీమాటోగ్రఫీ మినిస్టరును కలవడన్నాడట”, అంటూ ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను.
ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను. రాష్ట్రంలో వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు - తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో శ్రీ రాజమౌళి, శ్రీ కొరటాల శివ, శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్, శ్రీ మహేష్, శ్రీ ఎన్టీ రామారావు, శ్రీ డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి శ్రీ పేర్ని నాని గారితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రి గారితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రిగారు నాకు ఫోన్ చేసి “ ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఒన్ టు ఒన్ కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ” డేట్ ఇచ్చారు. ముఖ్యమంత్రిగారి ఆహ్వానం మేరకు నేను ఆయన నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను. కొన్ని రోజుల తర్వాత మంత్రి శ్రీ పేర్నినాని గారు నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయారు. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందిని వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిసాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను.
ఇట్లు,
కె. చిరంజీవి.
https://t.co/424REnrxru
హైదరాబాద్ షెర్రిగూడ HP బంక్లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం!
నిన్న రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించుకోగా ఈరోజు తన బ్రెజ్జా కారు ఆగిపోయింది
బంక్ వద్దకు వచ్చి వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించగా, అందులో కూడా నీళ్లు ఉన్నట్లు తేలడంతో సిబ్బందితో ఘర్షణ పడ్డాడు
టీడీపీ సంబరాల్లో రంకెలు వేసిన ఎడ్లు
సూపర్ సిక్స్ సూపర్ హిట్, అన్నదాత సుఖీభవ అనగానే బెదిరిన ఎడ్లు.. కింద పడ్డ టీడీపీ ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు
అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో నిర్వహించిన రైతు సంబరాల్లో ఎడ్లు బెదిరిపోవడంతో ఎడ్లబండిపై నుంచి కిందపడిపోయియిన టీడీపీ కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు, టీడీపీ నాయకులు. వారికి స్వల్ప గాయాలయ్యాయి