హామీలు కొండంత.. అమలు గోరంత.
ఇదే కాంగ్రెస్ 1,000 రోజుల విధ్వంసకర పాలన!
వేయి రోజుల్లో విధ్వంసం తప్ప.. సాగునీటి రంగానికి ఏం చేశారు @revanth_anumula గారు?
👉 కృష్ణా నది జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను సాధిస్తామని హామీ ఇచ్చారు.
కానీ తెలంగాణ వాటా కోసం బలమైన వాదన వినిపించాల్సిన చోట.. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి 200 టీఎంసీల జల దోపిడీకి దారులు తెరిచారు.
👉 పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా సాధించి తీరుతాం అన్నారు..
76 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించింది ఏమీ లేకపోగా.. 45 టీఎంసీలనూ ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టు పెట్టారు.
👉 ప్రాణహిత-చేవెళ్ల అన్నారు..
తమ్మిడిహట్టి బ్యారేజీని పూర్తి చేస్తామన్నారు.
పూర్తి చ���సిందెక్కడ? నీళ్లొచ్చిందెక్కడ?
కనీసం మహారాష్ట్రతో ఒప్పందం కూడా చేసుకోలేని అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం మీది రేవంత్.
👉 కాళేశ్వరంపై విచారణ అన్నారు..
ఏదో తేలుస్తాం అన్నారు..
"కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు"
విచారణ పేరుతో కాలయాపన చేసి తెలంగాణ రైతాంగాన్ని కరువులోకి నెట్టారు.
👉 పెండ��ంగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు.
ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేశారు?
1,000 రోజుల్లో కనీసం ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేకపోయారు.
👉 40 వేల చెరువులను పునరుద్ధరిస్తామన్నారు.
కానీ కట్టలు తెగిన చెరువులను కూడా పునరుద్ధరించలేదు.
మాటలు చెప్పడంలో ఘనత వహించిన కాంగ్రెస్..
మాట నిలబెట్టుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమైంది.
వేయి రోజుల కాంగ్రెస్ పాలనలో
సాగునీటికి కొత్త ప్రాజ���క్టు లేదు..
కొత్త ఆయకట్టు లేదు..
రైతుకు భరోసా లేదు!
ఇది పాలన కాదు..
తెలంగాణ సాగునీటి రంగంపై విధ్వంసం!
@KTRBRS @BRSHarish
#CongressFailedTelangana
తెలుగుకు ఆంధ్ర వాళ్లకు అసలు సంబంధమే లేదు
పురాణాలు చూసినా వాళ్ళ జాతి ఆంధ్ర జాతి, వాళ్ళ భాష ఆంధ్ర భాష, వాళ్ళ ప్రాంతం ఆంధ్ర ప్రాంతం అనే ఉంటుంది
నన్నయ్య, తిక్కన్న, ఎర్రాప్రగడలను చూసినా వారు మేము ఆంధ్రములోకి వనరి��చి అని అన్నారే కానీ తెలుగులోకి అని అనలేదు
ఇక్కడ పాల్కురికి సోమనాథుడు బసవపురాణం రాసినప్పుడు కూడా తాను జాన తెలుగులో రాశానని ఆంధ్రములో రాయనందుకు రిజెక్ట్ చేయకండి అని వేడుకున్నాడు
1953లో ప్రత్యేక ఆంధ్ర ��ాష్ట్రం వచ్చాక ముందు వెనక చూడకుండా కేంద్రం నుండి పన్నెండున్నర కోట్లు అప్పు చేసి చతికిల పడ్డారు
అప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలను కలపాలనే అంశం తీసుకొచ్చి మన తెలుగు భాషను ముందుకు తెచ్చారు
- ప్రొఫెసర్ దంటు కనకదుర్గ
12 Years OF Trilinga Desa 🙌❤️
Once Again Thanks For Everything ❤️🙏
E Telangana Kosam Poratam Chesina Prathi Okalaki 🙌🙏❤️ For Culture, Heritage, Identity……..
💥💥Big breaking TelanganaCMO పేరిట అక్రమాలు , ప్రశ్నించిన వారికి బెదిరింపులు 💥💥 @TelanganaCMO
❗️కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలం��ాణ విద్య కమిషన్ సభ్యుడు చరకొండ వెంకటేష్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని Transfers పేరిట మరియు NOC ల పేరిట చేస్తున్న అక్రమ వసూళ్లను బయట పెడ్తున్నందుకు
❗️TelanganaCMO పేరిట Whatsapp చేసి బెదిరింపులకు పాల్పడ్తున్న చరకొండ వెంకటేష్ మరియు అతని అనుచరులు @charakonda1234
ఇటీవల కొన్ని రోజుల క్రితం తెలంగాణా విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామాచేసింది మనకు తెలిస���ందే,. అయితే దానికి ప్రధాన కారణం విద్యా కమిషన్ సభ్యుడు , ముఖ్యమంత్రి కి అత్యంత సన్నిహితుడు చారకొండ వెంకటేష్ చేస్తున్న అరాచకాలు మరియు వసూళ్ళే కారణం అని సమాచారం
నాగర్ కర్నూల్, అచంపేట్, కల్వకుర్తి ప్రాంతాల్లో ఉద్యోగాల బదిలీలా పేరిట, కంపెనీ లకు NOC పేరిట వసూళ్లుకు పాల్పడుతున్న రేవంత్ ముఠా @revanth_anumula
@BRSparty
మల్లన్నసాగర్ రాజశేఖర్ రెడ్డి కట్టిండు అని చెప్పడానికి సిగ్గు లేదా @TelanganaCMO ❓
మీకు నచ్చిన నచ్చకపోయినా కాళేశ్వరం ప్రాజెక్టులో 50 టీఎంసీల మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టింది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇది చరిత్ర
#KaleshwaramProject
చంద్రబాబు నాయుడు నమ్మదగిన వ్యక్తి కాదు నయవంచకుడ�� తెలంగాణ ద్రోహి. బొడ్ల కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడు; అవకాశం వస్తే పొడిచి పడేస్తాడు
జాగ్రత్తగా ఉండాలే తెలంగాణ.
వేలకోట్లు దోచేస్తున్న సైబర్ నేరగాళ్లు!
ఒక్క హైదరాబాద్ నగరంలోనే 2024 సంవత్సరంలో నగరవాసులు రూ. 1,866 కోట్ల రూపాయలను వివిధ సైబర్ నేరాల్లో పోగొ���్టుకున్నారు అనే వార్త ఆందోళన కలిగిస్తుంది.
ఇందులో ప్రధానంగా జరుగుతున్న మోసాలు ఇవీ:
- స్టాక్ మార్కెట్లో, క్రిప్టో కరెన్సీలో అధిక లాభాల ఆశ చూపి డబ్బులు కొట్టెయ్యడం
- బ్యాంక్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఓటీపీ పంపించి, దాన్ని దొంగిలించడం ద్వారా డబ్బు విత్‌డ్రా చేయడం
- డిజిటల్ అరెస్ట్ అంటూ మోసం చేసి పైసలు గుంజడం
- మీరు పంపి�� కొరియర్/పార్సెల్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరించి డబ్బులు వసూలు చెయ్యడం
- పార్ట్ టైం డీటీపీ జాబ్స్, యాడ్స్ క్లిక్ చేసే జాబ్స్ అంటూ మోసం చెయ్యడం
- గూగుల్‌లో కస్టమర్ కేర్ నంబర్ వెతికి ఫోన్ చేస్తే అది ఫేక్ కాల్ సెంటర్‌కు కనెక్ట్ అయ్యి మోసం జరగడం.
దయచేసి సైబర్ క్రైం గురించిన సమాచారాన్ని మీ ఇంట్లో పెద్దవాళ్లకు మరీ ముఖ్యంగా వాట్సాప్ వాడే అందరికీ చేరవెయ్యండి. మీ బంధువులు, మీ మిత్రులు, మ��� ఆఫీసులో పనిచేసే కొలీగ్స్, మీ పనివారు, డ్రైవర్లు, అందరికీ అవగాహన కలిపించండి.
అనేక సైబర్ క్రైం నేరాలకు ఇవ్వాళ స్టార్టింగ్ పాయింట్ వాట్సాప్ లేదా టెలిగ్రాం యాప్‌లు కావడం గమనార్హం.
ఒక్క రూపాయి కష్టార్జితం అయినా ఇలా అకారణంగా పోతే ఎంతో బాధ అవుతుంది. అలాంటిది చాలా మంది మధ్యతరగతి, పేద వారు ప్రతి రోజూ కోట్లల్లో డబ్బు పోగొట్టుకు��టున్నారు.
అవగాహన పెంచుకోండి.
అప్రమత్తంగా ఉండండి!
1953 లో ఇలాగె రాజధాని లేక కర్నూల్, గుంటూరు, తిరుపతి, నెల్లూరు అంటూ 3 యేండ్లు టైం పాస్ చేసారు
మీరు తేల్చుకోలేక + అక్కడ ఆర్థిక పరిస్థితి బాగాలేక 1956 లో హైదరాబాద్ కి ఒచ్చారు
అప్పుడు తమిళ్ వాళ్ళతో ఇదే ల��ల్లి చేసారు మేము ఎక్కువ పెట్టాం మాకు ఎక్కువ ఇవ్వాలి అని