Really heartbroken..
Balu sir thank you for your contribution to the film industry..
You will live forever through your voice!
Rest in peace Balu garu!🙏🏽🙏🏽🙏🏽
I am shocked to learn that our ever smiling SPB garu is no more. This loss to our fraternity is unimaginable. My deepest condolences to his entire family.
“Saving a life is Saving an entire family. With a sole aim of saving lives during this Covid 19 pandemic, JanaSainiks from all over the World have donated 621 Oxygen Cylinders so far to government hospitals all over Andhra Pradesh & in Hyd city. #JanasevaJanasuraksha
మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్
నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు - శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు🙏.
పవన్ కళ్యాణ్ గారితో ఫోన్ లో మాట్లాడి వారి జన్మదిన సందర్బంగా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి శక్తి సామర్త్యలని పెంపొందించే విధంగా ఆశీర్వదించాలని ప్రార్థస్తున్నాను @PawanKalyan
Happy Birthday to the only Powerstar of Tollywood and the pride of Telugu cinema @PawanKalyan garu. May you be blessed with great success, good health and many block busters.
#HBDPowerStar
Sri. Pawan Kalyan, the most authentic & honest influence in my life.
His words inspire,motivate, encourage and empower me to become the best version of myself.
Wishing my Babai a very Happy Birthday !! 🙏 #HBDPawanKalyan
@PawanKalyan గారు, #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది..
చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది..
ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం..
ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ #HBDPawanKalyan