ఉద్యోగాలు ఇవ్వమంటే
ఎండ్రిన్ తాగమంటావా.. రేవంత్?
దమ్ముంటే.. సెక్యూరిటీ లేకుండా
రేపు సరూర్ నగర్ గ్రౌండ్ కు రా!
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
#YuvaSangramaSadassu
బీఆర్ఎస్ క్షేత్రస్థాయి బలోపేతానికి
నేడు కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు
సభ్యత్వ నమోదు, శిక్షణా శిబిరాల
ద్వారా కార్యకర్తలను సన్నద్ధం చేద్దాం
పల్లె నుండి జిల్లా దాకా కమిటీల
ఏర్పాటుతో పార్టీ శ్రేణులను ఏకం చేద్దాం:@KTRBRS
మా శంకరపల్లి మండలం చందిప్ప గ్రామంలో BRS సర్పంచ్ విజయోత్సవ సంబరాల్లో గ్రామస్థులు కేసీఆర్ గారిని గుర్తుచేసుకున్న సందర్భం 🩷
పల్లె పల్లె లో కెసిఆర్…
జై కెసిఆర్… జై తెలంగాణ ✊
@KTRBRS