29 year's లో,, 3 లక్షల మందికి cancer,tumor ,Diabeties, arthritis, thyroid
ఇలాంటి ఎన్నో రకాల జబ్బులకు నాచురల్ పద్ధతిలో క్యూర్ చేసింది
ఆ జబ్బుల్లో 4th stage, ఇక చనిపోతాం అనుకున్న 10 వేల మందినీ కూడా తన
ట్రీట్మెంట్ తో కాపాడింది 🫡
ప్రతీరోజు తన ఇంటిముందు వందలాది మంది క్యూ కడతారు
📍
Padma Shri awardee
"Dr. Yanung Jamoh Lego" Garu is located in Pasighat, in the East Siang district of Arunachal Pradesh.
ఎవరికైనా ఉపయోగపడుతుందేమో share చేయండి
ఈరోజు నాకు జరిగిన ఒక సంఘటన
చాలా రోజులుగా నాలో ఉన్న అనుమానాన్ని నాకే అనుభవం గా నమ్మాల్సిన సత్యం గా మార్చింది.
ఈరోజు ఉదయం నేను బైక్ పై వేరే ఊరికి వెళ్తూ ఉన్నాను. సుమారుగా ప్రయాణం 40 కి. మీ. ఒక 15 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత దారి మధ్యలో
Continue....
7 secs Shot almost 10Hrs+ Melukuni Teeyatam is Purely "Pani Rakshasatvam"
Examole of "Dedication and Hard work Never goes down" - @AlwaysRamCharan
https://t.co/ONzyhNJ4R4
ఇది నిజమేనా బ్రదర్ @alluarjun
బన్నీ బిహేవియర్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. కానీ అసలైన వ్యక్తి గురించి ఎవరూ మాట్లాడట్లేదు. ఆయన మరెవరో కాదు అతని తండ్రి అరవింద్. ఇవాళ్టి బన్నీ ప్రవర్తనకు వెనక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్.. అన్నీ అతనే. అంతేకాదు.. ఈ స్క్రిప్ట్ పదేళ్ల క్రితమే రాశాడు. భవిష్యత్తును ఊహించడంలో ఆయన చాలా ముందుంటారు. అందుకే సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ఇప్పటికీ మార్కెట్లో ఉన్నారు. అలా కొడుకు కోసం రెడ్ కార్పెట్ ఫ్యూచర్ ను ఆశించి రాసిందే ఈ స్క్రిప్ట్.
అవి 2012 - 13 రోజులు.. పవన్ సీరియస్ పొలిటీషియన్ గా మారేందుకు బలమైన నిర్ణయం తీసుకొన్న క్రమంలో.. అరవింద్ ఈ స్క్రిప్ట్ రాశారు. అదేమంటే.. మెగాస్టార్ గా, మకుఠం లేని మహారాజుగా సినీ ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి స్టార్ డమ్ ఆఖరి మజిలీలో ఉంది. అఖండ అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న పవన్ కూడా.. రాజకీయాల్లోకి వెళ్తూ మిడిల్ డ్రాప్ అవుతున్నాడు. సో.. మెగా సింహాసనాన్ని అధిష్టించే వారసుడు ఎవరు? అన్నప్పుడు వెనక్కి చూస్తే.. వారసత్వ కోటా రామ్ చరణ్ కు దక్కుతుంది. కానీ.. అదే జరిగితే.. "నా కొడుకు.. వాడి కొడుకు.. వాడి కొడుకుల కొడుకులు ఊడిగం చేయాల్రా..?" అంటూ బాహుబలిలో బిజ్జల దేవ చెప్పిన డైలాగ్ ముందుగానే అతని మదిలో మెదిలింది. అలా.. మెగా సింహాసనంపై అల్లు కర్చీఫ్ వేసేందుకు యజ్ఞం మొదలైంది.
అలా రాసుకున్న స్క్రిప్ట్ లో నుంచి.. మొట్ట మొదటి సారిగా వదిలిన డైలాగ్.. "చెప్పను బ్రదర్". పవన్ కళ్యాణ్ గురించి చెప్పమని అడిగితే.. నేను చెప్పను బ్రదర్ అని బన్నీ బహిరంగంగా అనడం ద్వారా.. నిప్పు రాజేశారు. దాన్ని లైట్ గా మండిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆహాలో సమంత host చేసిన సామ్ జామ్ లో ఫైనల్ ఎపిసోడ్ కు బన్నీ వస్తున్నాడంటూ నానా హంగామా చేసి.. "మెగాస్టార్ అల్లు అర్జున్" అని అనేశారు. ఆ తర్వాత పొరపాటు జరిగిందని సారీ చెప్పారు. ఇలాంటిది పొరపాటున జరుగుతుందా?
మరి ఈ విషయం మెగా కాంపౌండ్ కు అర్థం కాకుండా ఉంటుందా? అర్థమైనప్పటికీ.. మెగా కాంపౌండ్ వేచి చూసే ధోరణిని కంటిన్యూ చేసింది. నిజానికి అంతకన్నా వాళ్లు ఏమీ చేయలేరు. చేయకూడదు కూడా. ఒక్క మాట జారినా.. మీడియాకు కావాల్సినంత స్టఫ్.. అవతలి వాళ్లకి కావాల్సినంత hype చేజేతులా ఇచ్చినట్టు అవుతుంది. పెంట చేసేందుకు శత్రువులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. అందుకే.. మెగా సైలెన్స్ మెయింటెయిన్ చేస్తూ వచ్చారు.
దున్నడానికి అదును, అవకాశం రెండూ తమకే ఉండటంతో అరవింద్ స్పీడ్ పెంచారు. కాలం కూడా కలిసి వచ్చి.. త్రివిక్రమ్, సుకుమార్ తో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అంతే.. అప్పటివరకూ నర్మగర్భంగా చేసిన పనులన్నీ.. ఇక ఓపెన్ గా చేయాలనే స్క్రీన్ ప్లే అమలు చేశారు. దాని ఫలితమే.. పవన్ ప్రత్యర్థికి రాజకీయ మద్దతు పలకడం. ఈ పనికి ఇదే సరైన సమయంగా భావించారు. ఈ స్టెప్ తీసుకుంటే.. సోషల్ మీడియా నుంచి జనాల దాకా ఎలాంటి చర్చ జరుగుతుందో అరవింద్ కు బాగా తెలుసు. అదీ అతని మాస్టర్ బ్రెయిన్ టాలెంట్. నిన్న సరిగ్గా చిరంజీవి బర్త్ డే ముందు రోజు ఒక ఆడియో ఫంక్షన్ పెట్టడం.. అతని గెస్ట్ గా పిలవడం కో-ఇన్సిడెంట్ అని మీలో ఎంత మంది అనుకుంటున్నారు(?) మెగా బర్త్ డే వేళ ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం ద్వారా.. ఆఖరి పావును ముందుకు జరిపారు. నేరుగా ఢీకొడుతున్నాం అని చెప్పకనే చెప్పారు. మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ కూడా.. వాళ్లు అనుకొన్నట్టే జరిగింది.
ఈ మొత్తం స్క్రిప్ట్ లో అల్లు అర్జున్ కేవలం నటుడు. అతనికి వ్యూహం రచించే సత్తా లేదు. మెచ్యూరిటీ అంతకన్నా లేదు. పబ్లిక్ లో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. కనీసం రాసిన వ్యూహాన్ని కూడా పక్కాగా అమలు చేయలేడు. కావాలంటే.. అతని అన్ని స్టేజ్ స్పీచ్ లు అన్నీ వినండి మొన్నటిదానితో సహా! అతను తెరపైనే హీరో.. బయట కామెడీ పీసు.
అల్లు ఫ్యామిలీ ఇలా చేయడం తప్పా? అంటే.. టెక్నికల్ గా తప్పేమీ కాకపోవచ్చు. ఎందుకంటే.. ఎవరూ ఎవరి కింద బతకాలని అనుకోరు. ఆ అవసరం లేదు. కానీ.. ఎదగడానికి కారణమైన వారిని సవాల్ చేయడం విజ్ఞతకు సంబంధించిన అంశం. ఒక దశలో పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ మెగాస్టార్ ను దాటేసిందా? అనే రేంజ్ కు వెళ్లింది. అయినా.. తన మూలాన్ని అతను మరిచిపోలేదు. అన్న కన్నా నేనే తోపు అనలేదు. అన్నచాటు తమ్ముడిగానే ఆసేతు హిమాచలాన్ని అధిరోహించాడు. మనం ఎదగాలంటే.. మనవాళ్లకు దూరం జరగాల్సిన అవసరం లేదనడానికి పవన్ స్టార్ డమ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మనలో విషయం ఉండాలంతే. అది ఉన్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు.
ఫైనల్లీ.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి. అది మన చేతుల్లో ఉండదు. కానీ.. మన ప్రవర్తన మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది.