కేసీఆర్ జోలికి వస్తె పావలా @PawanKalyan
గాడికి మరోసారి గుండు కొట్టిస్తాం కూలి నా కొడకా ...
మీ పావలా గాడే అన్ని మూసుకొని వుంటాడు మా ముందు మీరుఇలాగే చేస్తే ఇది రిపీట్ అవుద్ది.
ఇంతకుముందు మేము గురుకులాల్లో రూ. 2000 కోట్ల స్కామ్‌ను బయటపెట్టాం.
మళ్లీ ఇప్పుడు కొత్తగా గురుకుల టెండర్లలో రూ. 900 కోట్ల విలువైన స్కామ్‌కు రేవంత్ ప్రభుత్వం తెరలేపింది.
ఈ కాంగ్రెస్ నాయకుల స్కామ్‌లు ఒక ధారావాహికలాగా నడుస్తున్నాయి.
గురుకుల, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు కల్తీ సామాన్లతోనే భోజనం వండుతున్నారు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @RSPraveenSwaero
సెప్టెంబర్ 17 - జాతీయ సమైక్యతా దినోత్సవం
సెప్టెంబర్ 17, 1948 - తెలంగాణ సమాజం ప్రజాస్వామ్య పరిపాలనా దశకు పరివర్తన చెందిన రోజు, సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన చారిత్రక రోజు.
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ 'జాతీయ సమైక్యతా దినోత్సవ' శుభాకాంక్షలు!
వినాయక చవితి సందర్భంగా ఎర్రవెల్లి నివాసంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు, శోభమ్మ దంపతులు, మనుమడు కల్వకుంట్ల హిమాన్షు రావు.
తెలంగాణకు వచ్చింది ఎల్‌నినో దయ్యం కాదు.. కాంగ్రెస్ దయ్యం.
కాంగ్రెస్ దయ్యం పట్టింది కాబట్టే రాష్ట్రం నాశనం అవుతుంది.. తప్ప ప్రకృతి వల్ల కాదు.
అందుకే తెలంగాణలో నీళ్లు, అభివృద్ధి కుంటుపడినయ్.
ప్రజలు ఏమడిగినా ఎల్‌నినో సాకుతో కాంగ్రెస్ నాయకులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఇవ్వాళ ప్రారంభించిన నీళ్లు సిద్ధంగా ఉన్నాయి.
సాగర్ ఎడమ కాలువ ద్వారా 11 వేల క్యూసెక్కుల నీళ్లు ఇచ్చే పరిస్థితి ఉన్నా.. కేవలం 7 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారు.
రైతులు పంటలు వేసుకోవాలా? వద్దా? అని స్పష్టంగా చెప్పమంటే కాంగ్రెస్ మంత్రుల వద్ద సమాధానమే లేదు.
బీఆర్ఎస్ హయాంలో ఇంతకన్నా తక్కువ నీళ్లు ఉన్న సమయంలోనే పంటలు బ్రహ్మాండంగా పండించుకున్నాం.
కృష్ణా, గోదావరి నీళ్లు పుష్కలంగా వచ్చినా పంటలు ఎండబెడుతుండ్రు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @jagadishBRS
When an anarchist rules the state criminals rule the police station.
Absolute lawlessness in #Telangana,disgrace when rogues attack people inside police station.shame the CM himself has the home ministry portfolio , you need to answer CM garu
@ktrbrs@BRSHarish
#CongressFailedTelangana
#PoliceFailure
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పీఆర్వో, పీఏలపై పోలీస్ స్టేషన్లో ముసుగులు ధరించిన గూండాలతో దాడి చేయించడం దుర్మార్గం: ఎంపీ వద్దిరాజు
విచారణ పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పీఆర్వో మహేష్, పీఏ మహేందర్ రెడ్డిలను పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ముసుగులు ధరించిన 15 మంది పోలీసులు దాడికి యత్నించడం దుర్మార్గమైన చర్య అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు.
ఆ సమయంలో అక్కడే ఉన్న బీఆర్ఎస్ లీగల్ బృందం సభ్యులు ఈ దుశ్చర్యను కనిపెట్టి గట్టిగా అరవడంతో ముసుగులు ధరించిన పోలీసులు అక్కడి నుంచి పారిపోవడం జరిగిందన్నారు. ముసుగులు ధరించిన టాస్క్ ఫోర్స్ పోలీసులను పంపి మహేష్, మహేందర్ రెడ్డిలపై దాడికి పాల్పడడాన్ని ఎంపీ రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.
విచారణ కొనసాగుతున్న సందర్భంలో కస్టడీలో ఉన్న వారిపై సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే దాడికి దిగితే ప్రభుత్వం ఏం చేస్తున్నదని ఒక ప్రకటనలో ఎంపీ రవిచంద్ర నిలదీశారు.
ఈ కేసులో తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశించినప్పటికీ, ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా దాడికి దిగడం కోర్టు ధిక్కారణ కిందకే వస్తుందన్నారు.
హోం శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సంఘటనపై తక్షణమే స్పందించాలని, దాడికి యత్నించిన వారిని గుర్తించి కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని ఎంపీ వద్దిరాజు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదు.
రేవంత్ దగ్గర అందాల పోటీలకు, ఫుట్‌బాల్ ఆటలకు డబ్బులుంటాయి కానీ పేద పిల్లల చదువులకు మాత్రం డబ్బులుండవు
- మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యే @kp_vivekanand
కేటీఆర్ నివాసంలో బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్
చేరుకున్న హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు
అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ తర్వాత తదుపరి కార్యాచరణపై ఎమ్మెల్యేలతో చర్చించనున్న కేటీఆర్, హరీష్ రావు
రేపు తెలంగాణ భవన్లో మాక్ అసెంబ్లీ నిర్వహించే యోచనలో బీఆర్ఎస్ నేతలు
సంధ్య రావు ఫేక్ దొంగ అకౌంట్ పై కంప్లైంట్ ఇస్తాము..
కాంగ్రెస్ వాళ్లే ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేశారు..ఫేక్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడటం కంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకోటి ఉండదు.
తక్షణమే ఆ ఫేక్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ పై విచారణ జరపండి, వాళ్ళని అరెస్ట్ చేయండి.
ఫేక్ అకౌంట్ ఆధారంగా అసెంబ్లీని తప్పుదోవ పట్టించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి, దీని మీద పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాం.
ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు,
విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ప్రభుత్వం కుట్ర చేసింది.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish అన్న