విశాఖలోని శ్రీ సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక ప్రశాంతతను అనుభవిస్తూ పౌర్ణమి రోజున స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
ప్రజలతో ఆప్యాయంగా మమేకమై వారి యోగక్షేమాలను తెలుసుకున్నాను.
ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ప్రతి ఒక్కరి జీవితంలో ఆయురారోగ్యాలు నిండాలని స్వామివారిని ప్రార్థించాను.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
మహిళల భద్రతకు మరింత వేగవంతమైన స్పందన కోసం అనకాపల్లి ఎస్పీ గారి చొరవతో ‘అభయ’ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
ఎక్కడైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు QR కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు. ‘అభయ’ యాప్ ద్వారా ఫిర్యాదు చేయగానే మీ లొకేషన్ వివరాలు పోలీస్ విభాగానికి చేరతాయి. వెంటనే స్పందించి, వీలైనంత త్వరగా పోలీస్ సిబ్బంది మీ వద్దకు చేరుకునేలా ఈ వ్యవస్థను రూపొందించాం.
సాంకేతికతను ఉపయోగించి పోలీస్ సేవలను మహిళలకు మరింత చేరువ చేసి, ప్రతి మహిళకు వేగవంతమైన సహాయం, భద్రతపై మరింత భరోసా కల్పించడమే మా ప్రభుత్వ లక్ష్యం.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
విశాఖ రైల్వే స్టేషన్లో ‘మీ పోలీస్ - మీ ఫ్రెండ్’ డిజిటల్ ఈ-ఫిర్యాదుల కియాస్క్‌ను ప్రారంభించడం జరిగింది.
తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాయిస్ ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయంతో పాటు, పీజీఆర్ఎస్కు అనుసంధానం చేశాం.
ప్రయాణికులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే సులభంగా ఫిర్యాదు చేసేలా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చాం. ప్రజల భద్రత, పోలీస్ సేవల్లో వేగం, పారదర్శకతే మా లక్ష్యం.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
మాట ఇచ్చి భరోసా ఇవ్వడం ప్రథమం, సమస్యకు పరిష్కారం చూపడం మా ప్రాధాన్యం.
అనంతలక్ష్మి గారి కష్టాన్ని తెలుసుకుని, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అవసరమైన ఆర్థిక సహాయం అందించగలిగాము. కష్టకాలంలో ప్రభుత్వం అండగా నిలిచిందనే నమ్మకం, ఆమె ముఖంలో కనిపించిన ఆనందం, ప్రజలకు మరింత బాధ్యతగా సేవ చేయాలనే సంకల్పాన్ని నాలో మరింత బలపరిచింది.
ఆపదలో అండగా, అవసరంలో తోడుగా, ప్రజాసేవే లక్ష్యంగా.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
Heartiest congratulations to our women’s kabaddi team on winning Gold at the #AsianGames2026!
The victory against Iran reflected the team’s skill, determination and composure. 𝗦𝗮𝗻𝗷𝘂 𝗗𝗲𝘃𝗶’s outstanding contribution and the collective effort of every player made this achievement truly special.
Proud of our champions. May their success inspire more young women to take up sports and dream big.
#Cheer4Bharat #TeamIndia #WomenInSports
పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా మరో ముందడుగు వేస్తున్నాం.
616.56 ఎకరాల్లో ఇంటి స్థలాలు, 24,042 కుటుంబాలకు శాశ్వత ఇంటి స్థల పట్టాలు అందించేందుకు చర్యలు చేపట్టాం.
సెప్టెంబర్ 30న పున్నమి ఘాట్, విజయవాడ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహణ.
#ChandraBabuNaidu#HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
విశాఖలో టీడీపీ నేత చిన్న శ్రీను గారు, ఆయన కుమార్తె శిరిసహస్రతో ఆత్మీయంగా భేటీ అయ్యాను.
విజయనగరం జిల్లా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం తదితర అంశాలపై వారితో చర్చించడం జరిగింది.
టీడీపీ కుటుంబంలోకి చిన్న శ్రీను గారికి సాదర స్వాగతం.
#VangalapudiAnitha#TDP#Vizianagaram #AndhraPradesh #TeluguDesam #ChandraBabuNaidu #HomeMinister
ప్రజల మధ్యకు వెళ్లి వారి కష్టాలు, అవసరాలను తెలుసుకుంటూ.. సాధ్యమైన ప్రతి సహాయం అందేలా కృషి చేస్తున్నాను. ఈ రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేసి, వారి కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే అవకాశం కలిగింది.
ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆప్యాయత చూపిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ కృతజ్ఞురాలినై ఉంటాను. మీ ఆదరణే నాకు మరింత బాధ్యతను, ప్రజలకు మరింత సేవ చేయాలనే స్ఫూర్తిని ఇస్తోంది.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
రాజయ్యపేటలో బాల గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ వారి చదువు, ఆశయాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నాను.
మన పిల్లల భవిష్యత్ మనందరి బాధ్యత. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ, చెడు అలవాట్లకు చోటివ్వకుండా లక్ష్యం వైపు ముందుకు సాగాలి.
యువతకు అండగా నిలవడానికి, వారి భవిష్యత్‌కు అవసరమైన సహకారం అందించడానికి నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
మహిళా భద్రతకు మరింత భరోసా!
రాజయ్యపేట, నక్కపల్లి ప్రాంతాల్లో ‘అభయ’ మహిళా భద్రత కార్యక్రమంపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించాను. ఆటోలు, ఆర్టీసీ బస్సులకు ‘అభయ’ స్టిక్కర్లను స్వయంగా అంటించి, బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడి భద్రతా చర్యలను వివరించాను.
మహిళలు ఎక్కడికి వెళ్లినా పూర్తి భద్రతతో, నిర్భయంగా ప్రయాణించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. మహిళల రక్షణ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం రాజీ లేని చర్యలు కొనసాగిస్తుంది.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించిన మహిళా కానిస్టేబుల్ వి. విజయను సత్కరించి అభినందించాను. విధులతో పాటు క్రీడల్లోనూ ఆమె సాధిస్తున్న విజయాలు స్ఫూర్తిదాయకం.
అలాగే పాయకరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న కానిస్టేబుల్ రాంబాబును సత్కరించాను. ముఖ్యంగా బైక్ దొంగతనాల కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానం, IT Core Analysisను వినియోగిస్తూ నిందితుల కదలికలను గుర్తించి, వారి ఆచూకీ కనుగొనడంలో ఆయన నైపుణ్యం ప్రశంసనీయం.
అవయవ దానం ద్వారా మానవతా విలువలను చాటిన నర్సీపట్నం DSP శ్రీనివాసరావును కూడా అభినందించాను.
ప్రజా సేవలో ప్రతిభ కనబరుస్తున్న ప్రతి పోలీసు సిబ్బందికి నా అభినందనలు.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
పాయకరావుపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశాను.
అనారోగ్యం, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేద కుటుంబాలకు ఈ సహాయం కొంత ఊరటనివ్వడం సంతోషంగా ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా నిరంతరం కృషి చేస్తున్నాను.
ప్రజల కష్టాల్లో అండగా నిలవడమే మా ప్రభుత్వ సంకల్పం.
పాయకరావుపేట ప్రజల కోసం, పాయకరావుపేట అభివృద్ధి కోసం, ఎల్లప్పుడూ మీతోనే.
#HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
నక్కపల్లిలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సమన్వయం, కార్యాచరణపై దిశానిర్దేశం చేశాను.
ఎన్డీఏ కూటమి ఒక ఉమ్మడి కుటుంబంగా ప్రజల కోసం మరింత సమన్వయంతో పనిచేయాలని సూచించడం జరిగింది.
#ChandraBabuNaidu#HomeMinister#VangalapudiAnitha#TDP #AndhraPradesh
మాదకద్రవ్యాల నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే ఆదర్శంగా నిలపాలన్నదే మా లక్ష్యం. EAGLE ద్వారా డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతూ, యువతను మత్తుకు దూరంగా ఉంచేందుకు అవగాహనతో పాటు కఠిన చర్యలను సమన్వయంగా కొనసాగిస్తున్నాం.
మార్చి 2027 నాటికి డ్రగ్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తూ, ప్రతి కుటుంబం - ప్రతి యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడమే మా సంకల్పం.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
అనకాపల్లి జిల్లాలో విధి నిర్వహణతో పాటు క్రీడల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచిన మహిళా కానిస్టేబుల్ వి. విజయను నక్కపల్లిలోని తన నివాసం వద్ద సత్కరించడం ఆనందంగా అనిపించింది. రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడా పోటీల్లో ఆరు స్వర్ణ పతకాలు సాధించిన విజయ ప్రతిభ అభినందనీయం.
అలాగే విధుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తూ ఉత్తమ సేవలందిస్తున్న కానిస్టేబుల్ రాంబాబును సత్కరించాను. నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు అవయవదానం చేయడం ద్వారా చూపిన మానవతా విలువలను అభినందించాను.
ప్రజా సేవలో ముందుండే మన పోలీసు సిబ్బంది ప్రతిభను, సేవా స్ఫూర్తిని ప్రోత్సహించడం ఎల్లప్పుడూ నాకు ప్రత్యేకమైన బాధ్యత.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh
మహిళలకు కొండంత అండ మా చంద్రన్న. ఆయన విజన్ ఉన్న నాయకుడని ఈ ఇళ్ల పట్టాలతో మరోసారి నిరూపించారు. మహిళల పేర్లపై ఇళ్ల పట్టాలు, సొంతింటి హక్కు కల్పించడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది.
#PedalakuPattabhishekam#MeeilluMeeHakku #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
రౌడీషీటర్లు, POCSO కేసులు ఎదుర్కొంటున్నవారు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నవారు కూడా పేపర్ లీక్‌లు, అక్రమాలు అంటూ మాపై ఆరోపణలు చేస్తున్నారు.
ఉపాధ్యాయులపై దాడులు చేసింది ఎవరో ప్రజల కళ్ల ముందే ఉంది. ఇప్పుడు బాధితుల్లా మాట్లాడుతున్న తీరు కూడా ప్రజలు గమనిస్తున్నారు.
ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. నిజానిజాలు ఏంటో, తప్పు ఎవరిదో నిర్ణయించేది చివరికి ప్రజలే.
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh #TeachersVsYCPGoons
#JaganAgainstTeachers #DSCFakesByYCP #PsychoFekuJagan
సూపర్ ఎల్‌నినో తో త్రాగు నీరుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు, ప్రకృతి ఇలా సహకరించడం యాదృచ్చికం కాదు. సంకల్పానికి నిదర్శనం.
ఈ కష్టకాలంలోనూ రాష్ట్రం ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం … ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు అడుగువేస్తున్న నా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు.
ప్రతిపక్ష కుట్రలు, తప్పుడు ఆరోపణలు ఎన్ని ఎదురైనా… ఆయన సంకల్పం మాత్రం చెక్కుచెదరలేదు.
నేడు గోదావరి పరవళ్లు తొక్కుతుంటే…
పోలవరం వైపు ఆ జలధారలు పరుగులు తీస్తుంటే…
ప్రకృతి సైతం ఆయన సంకల్పానికి ఆశీర్వాదం పలుకుతున్నట్టుంది.
దృఢ సంకల్పం ప్రజలకి మంచి చెయ్యాలనే తపనకి.... ప్రకృతి కూడా తోడవుతుందని చెప్పటానికి సూపర్ ఎలినినో టైం లో గోదారమ్మ పరవాళ్లే సాక్షం….మీ నాయకత్వం లో పని చెయ్యటం మా అదృష్టం… మీకు ప్రకృతి ఆశీర్వాదం… భగవంతుని ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఎప్పడు ఉంటాయి నాయక 🙏🙏🙏
@ncbn@naralokesh@RamanaiduTDP
#ChandraBabuNaidu #HomeMinister #VangalapudiAnitha #TDP #AndhraPradesh