స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించాం. హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని నిర్మించాలి. అమరావతి గ్రీన్ఫీల్డ్ సిటీగా రూపుదిద్దుకుంటుంది. ఆనాడు ఐటీ.. ఇప్పుడు ఏఐ వచ్చింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.
#ChandrababuNaidu#AndhraPradesh
గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారు. కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, స్థానిక ఎమ్మెల్యే నజీర్ గారు, ఇతర న���తలు. ప్రభుత్వ ఆస్పత్రిలో రూ.100 కోట్లతో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు. నాడు 2018లో మాతా శిశ
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు : 28 ఏళ్లకే ఎమ్మెల్యే అవుతాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు : 30 ఏళ్లకే రాష్ట్ర మంత్రి అవుతాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారికి సన్నిహితుడు అవుతాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అల్లుడు అవుతాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు తెలుగుదేశం పార్టీలో నాదెండ్ల భాస్కర్ రావు సృష్టించిన సంక్షోభాన్ని తిప్పి కొడతాడని...
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు చిన్న వయసులో ముఖ్యమంత్రి అవుతాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా మార్చే ప్రక్రియకు శ్రీకారం చుడతాడని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని నిర్మిస్తాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు హైదరాబాద్ లో జినోమ్ వ్యాలీ నిర్మిస్తాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు వేసిన బాటలో నడిచి లక్షలాది మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు వస్తాయని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు అమెరికా అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పిస్తాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు 1996 లో దేవే గౌడ గారు, 1997 లో గుజ్రాల్ గారు దేశ ప్రధాన మంత్రులు అవడానికి కీలకంగా వ్యవహరిస్తారని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు 1998, 1999 లో కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడానికి వాజ్ పాయ్ గారు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి తోడ్పాటు అందిస్తాడని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నక్సలైట్ ఉద్యమాన్ని సమూలంగా నిర్మిస్తాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు రాయలసీమ ఫ్యాక్షన్ ముఠాలపై ఉక్కు పాదం మోపుతాడని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొమ్మిదేళ్లు పాటు ముఖ్యమంత్రిగా సేవలు అందిస్తాడని.( 1995 - 2004 )
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకు��ు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందిస్తాడని ( 2004 - 2014) .
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు విభజిత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అవుతాడని. ( 2014 - 2019).
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు దుష్ట, దుర్మార్గ , నిరంకుశ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించి భ��స్థాపితం చేసి రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అయ్యేటట్టు చేస్తాడని..(2019 - 2024).
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు దయతో కేంద్రంలో బొటా బోటి మెజారిటీ వచ్చిన ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఈ యువకుడి అండతో ప్రధానమంత్రిగా మూడవ సారి కొనసాగుతారని ( 2024).
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు ప్రపంచ స్థాయిలో అమరావతి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా నిర్మిస్తాడని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు ఆంధ్ర ప్రదేశ��� రాష్ట్ర జీవనాడి పోలవరాన్ని నిర్మించే యజ్ఞాన్ని చేపడతాడని..
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు రాష్ట్రంలో పేదరికాన్ని P4 అనే ఆలోచన ద్వారా రూపు మాపే ఆలోచన చేస్తాడని.
👉 ఎవరైనా ఊహించారా ఈ యువకుడు ఆంధ్రప్రదేశ్ లో కింగ్ మాత్రమే కాదు, ఢిల్లీలో కింగ్ మేకర్ కూడా అని..
ఈ యువకుడు మరెవరో కాదు, కోట్లాది మంది తెలుగు ప్రజల ఆత్మ బంధువు, నిరంతర శ్రామికుడు, పెదాలు, బడుగు, బలహీన, హరిజన, గిరిజన వర్గాల పాల��ట పక్షపాతి, రైతులు, శ్రామికులు పాలిట ఆశాజ్యోతి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు..❤️💐💐💐
కుటుంబానికి కష్టం వస్తే మాత్రం ముందు ఉంటాడు 🙏
అన్నీ తానై చూసుకు��టాడు..
ఎప్పుడు ఉన్నా లేకున్నా బాధల్లో లో మాత్రం తోడుంటాడు...🥹
మా బాలయ్య ❤️
#NandamuriBalakrishna
Two Years during Yuvagalam, on this very same day, I was separated from my child and sent to jail for no reason. Before that too, false cases were filed against me and my family, and we were subjected to endless harassment. It was very hard for me to take as my child was very young and i had to see him rarely like once in 5 days.
But I stood strong, holding my ground, and never let my spirit break — because my strength has always been my people and my cadre.
Today, once again, I went back to the same jail — not as a victim, but through our Trust, to provide basic facilities for the inmates.
Time never remains the same… and I firmly believe that truth, justice, and service will always prevail.
#AkhilaforAllagadda
#Yuvagalam
చనిపోయిన తన భర్త వాయిస్ శ్రీకాంత్ వాయిస్ ఒకేలా ఉండడంతో శ్రీకాంత్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న - అరుణ... 🙄🙄
డెయ్ మిత్రమ్స్ చనిపోయిన వాళ్ళాయన వాయిస్ ఎలా ఉంటుందో తెలిస్తే చెప్పండి మిమిక్రీ చేస్తాను 😂😂😂
✓ జగన్ ఇప్పటికీ కార్యకర్తలను లోపలికి రానివ్వడం లేదు
✓ రెడ్లు దూరం అవడం వలనే 11 వచ్చాయి
✓ బటన్ నొక్కుడు తప్ప చేసిందేమీ లేదు
✓ అన్ని కులాలు జగన్ కి దూరం అయ్యాయి
✓ తమను కలవని నాయకుడ్ని ప్రజలు ఎలా నమ్ముతారు?
✓ గ్రౌండ్ లెవెల్లో వైసీపీ ఓట్లు పోయాయి
కుండబద్దలు కొట్టిన వైసీపీ నేత నేరెడ్ల వీరారెడ్డి
#FekuJagan #EndOfYCP
వైసీపీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు
పులివెందుల, ఒంటిమిట్టలో రీపోలింగ్ నిర్వహించాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్ ���ను డిస్మిస్ చేసిన హైకోర్టు
దీనిపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు
ఎన్నికల కమిషన్ నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం
పులివెందులలో కేంద్ర బలగాలతో మళ్ళీ ఎన్నికలు జరిపించాలి అంటూ జగన్ చేసిన డిమాండ్ పై, వైసీపీ సీనియర్ నాయకులు, మృదు స్వభావి, సౌమ్యుడు, విద్యా వంతుడు అయిన శ్రీమాన్ కొడాలి నాని గారు ఎంతో సంస్కారవంతమైన భాషతో సమాధానం చెప్పారు..
#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh