#news
టాలీవుడ్ సీనియర్ నటుడు గిరిబాబు (80) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
ఆయన అసలు పేరు యెర్రా శేషగిరిరావు. దాదాపు ఐదు దశాబ్దాల సినీ ప్రయాణంలో 600పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు.
#Giribaba #Tollywood
#ItluArjuna మూవీ రివ్యూ
మాటలు రాని హీరోతో ప్రేమకథను చెప్పడం కొత్తగా అనిపిస్తుంది.
అనీష్ - అనస్వర మధ్య ప్రేమ సన్నివేశాలు, హావభావాలతో భావాలను వ్యక్తం చేసే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ అదనపు బలం.
సెకండాఫ్‌లో రూ.1000 కోట్ల పెన్‌డ్రైవ్ చుట్టూ కథ థ్రిల్లర్ మలుపు తీసుకుంటుంది. కొన్ని ట్విస్టులు ఆసక్తిని పెంచినా.. అక్కడక్కడా కథనం నెమ్మదిస్తుంది.
అనీష్ రెడ్డి, అనస్వర రాజన్ నటన, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్.
మొత్తం మీద ప్రేమ, కామెడీ, థ్రిల్లర్ కలయికతో ఓ కొత్త ప్రయత్నం.
#ItluArjunaMovie #ItluArjunareview #anish #anaswararajan
పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల దంపతులు విడిపోయారు.
పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించిన వారు.. ఇకపై కూడా మిత్రులుగా కొనసాగుతామని తెలిపారు.
అలాగే, తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను కలిసి నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు.
#pawankalyan#annakonidela
#RC17 Grand Opening Ceremony 🔥
ఈ మధ్యకాలంలో ఏ స్టార్ హీరో సినిమాకూ జరగనంత గ్రాండ్‌గా #RC17 పూజా కార్యక్రమం! 💥
🎬 మరో 2-3 నెలల్లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్!
🔥 భారీ అంచనాలు.. అంతకుమించిన బాధ్యత!
@AlwaysRamCharan హిట్ చాలా అవసరం.. ఈసారి భారమంతా @aryasukku !
మెగా ఫ్యాన్స్ ఆశలన్నీ ఈ కాంబినేషన్‌పైనే! ❤️🔥
#RamCharan