seeing your age group having the best time of their lives while you’re at your lowest trying to figures things out - is another type of pain no one talks about.
Here we go..!
The OST of #OGUniverse: The Origin of Fire is now out on all major music platforms.
Listen now. Experience firestorm.
https://t.co/SE9eBujiyW
Warm birthday wishes to Deputy CM of Andhra Pradesh Shri @PawanKalyan Garu. Your dedicated endeavours towards realising the NDA’s vision for the development of the state and welfare of the people are commendable. Praying for your good health for continued service to the citizens.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఎన్డీఏ నిర్దేశించిన లక్ష్యాలను సాకారం చేసే దిశగా మీరు అంకితభావంతో చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజలకు నిరంతరం సేవలందించేందుకు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
Birthday greetings to Shri Pawan Kalyan Garu. He is widely respected among the people and is at the forefront of adding momentum to the good governance agenda of the NDA in Andhra Pradesh. May he be blessed with a long and healthy life in service of society.
@PawanKalyan
ఇంటర్ విద్యార్థి ప్రాణం తీసిన అవమానం!
కొత్తపల్లికి చెందిన నేతికొట్టు తెలుగు బుచ్చన్న, రేణమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వీరి రెండో కుమారుడు తరుణ్ (17) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూనే ఫస్ట్ ఇయర్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో రెండో ర్యాంకర్‌గా నిలిచాడు.
అయితే కళాశాలలో ఓ మహిళా లెక్చరర్ ఫస్ట్ ఇయర్లో మరో విద్యార్థికి వచ్చిన 435 మార్కులతో పోల్చుతూ తరుణ్‌ను హేళన చేసింది. దీంతో అతను ఇలా నిరుత్సాహపరచడం సబబు కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశాడు.
విచక్షణ కోల్పోయిన సదరు లెక్చరర్.. "నీవేమైనా మంత్రి కుమారుడివా.. అంతకన్నా గొప్పవాడివా?" అంటూ అతన్ని చెంపపై కొట్టింది. దీంతో తరుణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రెండురోజుల పాటు కలత చెందాడు.
చివరకు తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి సోమవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై కీలక సమావేశం .
అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష.
ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ.
ముఖ్యంగా పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపై చర్చ.
#RevanthReddy #Telangana
మతం మారిన వారు ఎస్సీలకు ఉన్న హక్కు కోల్పోతారు
గతంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సబబే
మతం మారిన వ్యక్తిపై అట్రాసిటీ చట్టం కూడా వర్తించదు
ఒకసారి మతం మారితే ఎస్సీ హక్కులు కొనసాగవు
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
#UstaadBhagatSingh 350 Rupees Coupon of @district_india App....
AP TS ఎక్కడైనా App లో ఉన్న థియేటర్స్ లో book చేసుకోవచ్చు....
10 కూపన్ ఇస్తాను.
Note: నా Followers కి మాత్రమే...ఈ post రీ post చేయాలి.