An Actor Par Excellence, A Leader Who Is Claimed As God By Millions, The Man Who Fought For Telugu Pride, The Man Who Brought Worldwide Recognition For Telugu People.
Remembering The Legendary Actor & Leader Nandamuri Taraka RamaRao Garu On His Birth Anniversary.
#LegendaryNTRJayanthi #JoharNTR
తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తెలుగు జాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన యుగపురుషుడు, రాజకీయాల్లో తిరుగులేని మహా నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఇవే నా నివాళులు.
#ntrjayanthi#joharntr#mahaanadu2026 #telugudesamparty #ponnur
Eid ul-Adha greetings! May this occasion deepen the spirit of brotherhood and happiness in our society. Praying for everyone’s success and good health.
తెలుగుజాతి కీర్తి కిరీటం, తెలుగు వారి ఆరాధ్యుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు జయంతి మరియు మహానాడు రెండవ రోజు సందర్భంగా పొన్నూరు టీడీపీ 11 క్లస్టర్ లలో నిర్వహించనున్న వేడుకలకు పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తప్పక పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి ఘన నివాళులు అర్పించాలని పిలుపునిస్తున్నాను.
#Mahanadu2026
#Ponnur