This is how electrical stunning is performed in slaughterhouses. A controlled electric current is applied for a few seconds to cause immediate loss of consciousness before slaughter. The goal is that the animal does not perceive pain during the process.
ఇండియన్స్ ఎప్పటికీ బాగుపడరు
మనం అమెరికా వాళ్లని హేళన చేస్తాం కానీ
అమెరికాలో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంటుంది, ఇండియాలో అలాంటిది ఉండదు
ఇండియాలో ఇంజినీర్, డాక్టర్,Govt employee ఇలాంటివే లేకపోతే మనిషిలా కూడా చూడరు
-- NRI మహిళా ఆవేదన