Ensuring Safe, reliable and sustainable drinking water for every rural household is not just a developmental goal, it is our collective responsibility towards future generations.
-Deputy Chief Minister Sri @PawanKalyan in Workshop on Source Sustainability of surface & ground water sources in rural water supply systems.
అమరావతి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా పార్లమెంట్ ఆమోదించడం శుభ ప��ిణామం. 🎉
జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యాలయంలో దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్న వీర మహిళలు కార్యకర్తలు🙏
స్వచ్ఛ ఆంధ్ర" కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేతాజీ స్కూల్ నందు పిల్లలకు చెత్తని ఏ విధంగా సగ్రిగేషన్ చెయ్యాలో అవగాహన కల్పించి, అదేవిధంగా సోలార్ ఎనర్జీ మరియు ఇంకుడు గుంతల యొక్క ఉపయోగాలను పిల్లలకు వివరించడం జరిగింది 🙏
@AnushaT1992 గారు @JanaSenaParty#PawanKalyan#vijaywada
*ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ*
రేపు ఆదివారం కావడంతో ప్రభుత్వ కార్యాలయాలకు బ్యాంకులకు సెలవు, ఎన్డీఏ ప్రభుత్వం పింఛన్లు ముందుగానే పంపిణీ చేయాలని సూచించారు , విజయవాడ పశ్చిమ లో పలుచోట్ల సచివాలయం సిబ్బందితో పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి అనూష
#janasenaparty
#NadendlaManohar garu ✊మంచి నిర్ణయం తీసుకున్నారు ఎందుకంటే చాలామంది ఈ రేషన్ వ్యాన్ వచ్చినప్పుడు ఇంటిదగ్గర ఆ వ్యాన్ కోసమే వెయిట్ చేయాల్సిన పరిస్థితి మీరు తీసుకున్న ఈ నిర్ణయం వల్లన ప్రజలందరూ కూడా వారికి సమయం దొరికినప్పుడు రేషన్ డిపోకు వెళ్లి రేషన్ తెచ్చుకుంటారు.
మీ తిరుపతి అనూష🙏
పాకిస్తాన్ ఎదురుకాల్పుల్లో మృతి చెందిన వీర జవాన్ మురళి నాయక్ గారికి నివాళులు అర్పించడం జరిగింది🙏 విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కాలేశ్వరం మార్కెట్ నందు ఈ కార్యక్రమాన్ని సామినేని ఉదయభాను గారు నిర్వహించారు ఇందులో భాగంగా మేము కూడా పాల్గొని మురళి నాయకర్ గారికి నివాళులర్పించాం 💐🙏
విజయవాడ పశ్చిమంలో జనసేన సభ్యత్వం కిట్లు అందజేయడం జరిగింది వారందరూ పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయమని కోరారు తాము కట్టిన డబ్బులే కాకుండా పవన్ కళ్యాణ్ గారు సొంత నిధులు నుండి తమ కోసం ఖర్చు పెట్టడం చాలా అభినందనకరమైన విషయం అని తెలియజేశారు 🙏
#Thankyoupawankalyangaru
మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ స్వాతి సెంటర్ నందు ఉన్న భవాని హాస్పిటల్ లో మూడు రోజుల పాటు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది శిబిరాన్ని ప్రారంభించడానికి నన్ను అతిథిగా ఆహ్వానించిన హాస్పిటల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు 🙏