@santhoo9 ప్రత్యేక హోదా ఇవ్వకపోతే 2014 ఒంటరి బయటికి వచ్చి పోరాడాలి కానీ ప్యాకేజీ ముద్దు హోదా వద్దు అని 4 సంవత్సరాలు వాడి సంక నాకి తర్వాత బయటకి వచ్చి డ్రామాలు చేస్తే ఎవడు నమ్ముతాడు బ్రో🤷♂️
@BaluTweets0408 2011 నుంచి 2018 వరకు పిల్ల కాంగ్రెస్ అని ఏడ్చారు కానీ మీరు వెళ్లి కాంగ్రెస్ డి కుడిసారు ఆ తర్వాత 2018-2024 వరకు జగన్ బీజేపీ కి అంటగట్టారు కానీ మీరు వెళ్లి బీజేపీని కుడుస్తున్నారు, వ్యభిచారాన్ని మీరు చేస్తున్నారు పక్కన వాడికి సంబందాలు కడుతున్నారు ఇదొక బ్రతుక తూ 💦💦💦
NEET అయిపోయింది, నెక్స్ట్ ఇథనాల్!
పార్లమెంటు వరకు నిరసన తెలుపుతూ పాదయాత్ర చేయనున్న ఢిల్లీ టాక్సీ, ట్రాన్స్పోర్టర్స్ అసోసియేషన్, టూర్ ఆపరేటర్ల సంఘం
ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 4న పార్లమెంటు వరకు పాదయాత్ర
E20 ఇంధనాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన రవాణా ఆపరేటర్లు మరియు వాహన యజమానులు ఇంధన సామర్థ్యం తగ్గడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, మరియు ఇంజిన్ పనితీరుపై ఆందోళనలు
ఒకవైపు పెట్రోల్ రేట్లు పెంచి మళ్లీ ఇథనాల్ కలిపిన పెట్రోల్‌ను ఎందుకు ఇస్తున్నారంటూ మండిపాటు