దీనెమ్మ మూవీ రిలీజ్ అయ్యి 29 ఇయర్స్ అయ్యింది. పాట లో జోష్ తగ్గలేదు. మా నాన్న జెనరేషన్ దగ్గర నుండి ప్రస్తుతం GenZ దాకా వైబ్ అవ్వడం కేవలం ఆయన పాటలకే సొంతం. ఒక్కొక్కరు అసలు ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా. @KChiruTweets Baasuu .♥️♥️
ఒక్కర్ని ఒక్కర్ని ఇంత గుడ్డిగా నమ్మకపోతే నా జీవితం చాలా సంతోషంగా ఉండేది..
ఆ వ్యక్తిని అంతలా నమ్మడం వలన ఇప్పుడే ప్రతిక్షణం ఆ బాధ నీ అనుభవిస్తున్న..
నా వాళ్ళని ఏడిపిస్తున్నావ్.. 😭
Tammineni & Son - Land Kabja
Seediri Appal Son - Hit and run
Perni Nani Son - Fake Land Documents
Jogi Ramesh Son - Gruhahimsa
Next generation kuda strong leadership YSRCParty 👌🏻
మనం వేసుకునే ప్యాంట్స్ జారిపోతే మొల్దారం పెట్టుకుని నడిపించే రోజులు చూసాం....
అంగికి బటన్ ఊసిపోతే కాంటతో adjust అయినా రోజులు ఉన్నాయి...
మన ఇంట్లో ఒక్కరి మందమే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు చిన్న అని చెప్పే స్థాయిని దాటి వచ్చాం....
ఇవన్నీ నీకు ఎందుకు చెప్తున్నాను అంటే
కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి దాచేస్తే దాగదు. అందిస్తున్న సంక్షేమం అడ్డుకుంటే ఆగదు. వైకాపా సమీక్ష సమావేశంలో కూటమి ప్రభుత్వం రాయలసీమలో చేసిన అభివృద్ధి, కేటాయించిన నిధులను వైకాపా నేత విశ్వేశ్వర రెడ్డి వెల్లడించారు. రోడ్ల విస్తరణ చేస్తున్నారని, హంద్రీనీవా కోసం వందల కోట్లు తెచ్చారని.. ఇటువంటి సమయంలో ఆరోపణలు చేయడం మంచిది కాదని హితవు పలికారు విశ్వేశ్వర్ రెడ్డి.
#RayalaseemaRising
#Rayalaseema
#AndhraPradesh
నారాయణ నారాయణ నారాయణ
భారత సంగీత ప్రపంచాన్ని తన మధుర గానామృతంతో అలరించిన గానకోకిల శ్రీమతి ఎస్. జానకి గారి మరణవార్త ప్రతి సంగీతాభిమానిని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఏడు దశాబ్దాలకు పైగా తన అపూర్వ గాత్రంతో తెలుగు సినీ సంగీతాన్ని సుసంపన్నం చేసిన ఆమె ఇక లేరనే విషయం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. "సిరిమల్లె పువ్వా" అంటూ మనసులను పరిమళింపజేసిన ఆ స్వరం, "మౌనమేలనోయి" అంటూ ప్రేమకు కొత్త నిర్వచనం చెప్పింది. "ఏ దివిలో విరిసిన పారిజాతమో" అంటూ భావాలకు ప్రాణం పోసిన ఆమె, "గున్న మామిడి కొమ్మ మీద" వంటి పాటలతో తెలుగు ఇంటింటా చిరునవ్వులు పూయించింది. ఆమె ఆలపించిన ప్రతి గీతం ఒక మధుర జ్ఞాపకం, ప్రతి స్వరం ఒక అనుభూతి.
నాలుగు జాతీయ పురస్కారాలు, అనేక రాష్ట్ర పురస్కారాలు అందుకున్నప్పటికీ, కోట్లాది శ్రోతల ప్రేమే ఆమెకు నిజమైన గౌరవం. తరాలు మారినా ఆమె గాత్ర మాధుర్యం ఎన్నటికీ చెదరిపోదు. సంగీతం ఉన్నంతకాలం జానకమ్మ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది.
ఆ మహా గాయని ఆత్మ సద్గతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తాను.
వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ఇ ఎస్. జానకి గారి మరణవార్త ఈరోజు భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా నిలిచింది.
జానకమ్మ ఎప్పుడూ మనతోనే ఉంటారు ...వారి పాటల రూపంలో
🙏🙏🙏
నాడు 3 రాజధానుల బిల్లు ప్రవేశ పెట్టిన రాత్రి..
“3 రాజధానులు” అనే మోసానికి…
నేడు #MaviGUN చివరి అధ్యాయం రాసింది.
The End of @ysjagan !!
అమరావతి రైతులు గెలిచారు ..
ధర్మం గెలిచింది..
ప్రజలు గెలిసారు ..
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గెలిచింది..🔥
#YSRCPNeverAgain#AndhraPradesh
ఈరోజు కందుకూరు RTC బస్ స్టాండ్లో యర్రారెడ్డిపాలెం నుంచి తిమ్మారెడ్డిపాలెం స్కూల్ వరకు కొత్తగా నడపబోయే బస్సు సర్వీసును ప్రారంభించడం జరిగింది.
ఈ బస్సు సర్వీసు ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి రావడం ఆనందంగా ఉంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తూనే ఉంటాను.
#TeamINR
#inrmarkruling #inturinageswararao #kandukurtdp #kandukur