@PushpaSreevani పార్టీ ఆ అధికారం లోకి వచ్చింది అని కార్యకర్తలం చేసాము మేడం ఏజెన్సీ లో చేసిన పనులకు బిల్స్ కు ప్రెమెంట్స్ లేక పనులు చేసిన కార్యకర్తలు అప్పులు పాలు అవుతున్నారు దయచేసి ప్రెమెంట్స్ ఇప్పించి చివర దశలో ఉన్న పనులు opening అయ్యవిధంగా చూడండి మేడం🙏🙏🙏
@JaganannaCNCTS అంతబాగానే ఉన్నది అన్న కానీ బిల్డింగ్ నిర్మాణ లు చేపట్టిన వారికి బిల్స్ కు ప్రెమెంట్స్ లేవు పండగ కూడా లేదు అన్న బిల్స్ కు ప్రెమెంట్స్ లేక
@MadhaviGoddeti జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గంలోని విఆర్ పురం మండలంలోని ఒడ్డుగూడెం సచివాలయ పరిధిలో గడపగడప వెళ్లి ప్రజలు అందుతున్న సంక్షేమంగా గురించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు పాల్గొనడం జరిగింది
@AndhraPradeshCM@ysjagan అయ్యా మాది ఏజెన్సీ ప్రాంతం ఐన అల్లూరి జిల్లా లోని చింతూరు ఐటీడీఏ పరిధిలోని జరిగిన గ్రామ సచివాలయలు మరియు రైతు భరోసా కేంద్రాలు నిర్మాణా పనులకు బిల్స్ కు 11 నెలలు గా ప్రెమెంట్స్ లేక పనులు చేసిన కార్యకర్తలు అప్పులు పాలు అవుతున్నాము అయ్యా దయ చూపండి 😭😭🙏🙏
@gkd600 🙏🙏అయ్యా చింతూరు ఐటీడీఏ పరిధిలోనీ గ్రామసచివాలయ నిర్మాణా పనులకు 11నెలలుగా ప్రెమెంట్స్ లేక పనులు మధ్యలోనే ఆగిపోయాయి సార్ దయచేసి నిధులు విడుదల చేసి పనులు జరిగే విధంగా చుడండి అయ్యా అల్లూరి జిల్లా 😭😭😭
పార్వతీపురం మన్యం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులు గా నియమితులయిన శత్రుచర్ల పరిక్షిత్ రాజు గారికి* హృదయ పూర్వక శుభాకాంక్షలు😍
💐💐💐Congratulations Raju garu💐💐Thank you JAGANANNA🙏🙏🙏🙏
#newdistrictpresident#parvathipurammanyam#ThankYouJagananna🙏🙏
@gkd600 @ysjagan అయ్యా గ్రామసచివాలయ భవనాలు ప్రెమెంట్స్ 8 నెలలుగా ప్రెమెంట్స్ లేవు అయ్యా మాది ఏజెన్సీ ప్రాంతం ఎక్కడ పనులు అక్కడేగిపోయాయి అయ్యా దయచేసి ప్రెమెంట్స్ విడుదల చేయండి అయ్యా 🙏🙏🙏🙏
@AndhraPradeshCM@ysjagan అయ్యా మా ఏజెన్సీ ప్రాంతం లో చింతూరు ఐటీడీఏ పరిధిలోని గ్రామసచివాలయ బిల్డింగ్ పనులు లకు బిల్స్ మార్చి నెల నుండి ప్రెమెంట్స్ లేవు పనులు చేసిన కార్యకర్తలు పనులను మధ్యలోనే ఆగిపోయాయి దయచేసి బిల్స్ కు ప్రెమెంట్స్ చేసి పనులు జరిగే విదంగా చుడండి అయ్యా 🙏🙏🙏
@BharatYSRCP @nsitharaman@PMOIndia@ysjagan Mgnregs నిధులు తో చేపట్టిన గ్రామ సచివాలయ పనులుకు బిల్స్ కు ప్రెమెంట్స్ లేక పనులు మా ఏజెన్సీ ప్రాంతం లో ఆగిపోయాయి
@VidadalaRajini@narendramodi@mansukhmandviya@ysjagan మేడం పోలవరం ముంపు వి. ర్. పురం మండలంలో phc లో doctor లేరు ఒక్కరే ఉన్నారు పాత హాస్పటల్ పదకొట్టారు కొత్త హాస్పటల్ నత్త నడక గా సాగుతున్నా పనులు ఎప్పుడు మోక్షం డాక్టర్ కి 😭😭😭😭
My heartiest Congratulations to Digital Health AP Team & NHA team for this phenomenal achievement. It will go a long way in boosting patient-centric healthcare, medical research & innovation.
#ArogyaManthan2022@narendramodi@mansukhmandviya@ysjagan