Get well soon, dear @tarak9999 garu. ❤️🙏
Wishing you a smooth and speedy recovery. Looking forward to seeing you back with the same unmatched energy and fire. Come back stronger, LUGER! 💪🔥
మా అన్న జీవితంలో జరిగిందే ..
ఈ సినిమా ఇంటర్వెల్ లో ఉంటుంది
ఎన్టీఆర్ గారు చాలా సందర్భాల్లో చెబుతారు.. అందరు జాగ్రత్తగా ఇంటికి వెళ్లండి ఇంట్లో మన కోసం ఎదురు చూసే ఒక ఫ్యామిలీ ఉంటుంది...
దయచేసి అది పాటించండి : కిరణ్ అబ్బవరం
#ChennaiLoveStory#JrNTR