@miryalasrikanth 1. సొంత ఊరిలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉన్నా కూడా పట్టణంలో తప్పనిసరిగా మరో ఇల్లు ఎందుకు కొనాలి? ఏ వయసులో కొనాలి? అద్దె ఇంట్లో ఎందుకు ఉండకూడదు?
2. ఇంటి కోసం EMI బారిన పడడం నిజంగా అవసరమేనా?
3. వయసు మీద పడుతున్న తల్లిదండ్రుల బాధ్యతలు మరియు మన ఆర్థిక నిర్ణయాల మధ్య సమతుల్యత ఎలా ఉండాలి?
ఆడవాళ్ళ మనసు(అలక) మగవాళ్లకు ఎందుకు అర్థం కాదు?
ముఖ్యంగా అలక అంటే ఏదో ఒక అసంతృప్తి చేత ఎదుటివ్యక్తి మీద కోపమో, నిరసనో, బాధో ఏదో ఒకటి మౌనంగా ఉండటం ద్వారానో, ముభావంగా ఉండటం ద్వారానో తెలియజేయటం. ఇందులో ముఖ్యంగా జరిగేది ఏమిటంటే తాము మౌనంగా ముభావంగా ఉండటం ద్వారా మగవాళ్ళని కోపానికి, అసహనానికి గురిచేయడం. తద్వారా మగవాడు నాకెందుకు చిరాగ్గా ఉంది! అని ఆలోచించి, ఓహ్ ఈమె నేననుకున్నట్లు ఆనందంగా లేదు నాతో, అందువలన నాకు చికాగ్గా ఉంది, నా చికాకుని తగ్గించుకోవాలంటే ఈమె బాధ ఏంటో తెలుసుకోవాలి అని భర్త ప్రయత్నించాలని ఆడవాళ్ళు అనుకుంటారు. కానీ అది చాలా అరుదుగా జరిగే విషయం.
ఎక్కువమంది మగవాళ్ళకి 1+1=2 అంటే బాగా అర్థం అవుతుంది. అయితే |2| = 1+1 =(-4)+2 అంటే కొంచెం కష్టం అవుతుంది. 2, -2 రెండు ఒకటే ఎలా అని అడుగుతాడు. అప్పుడు ఎవడో వచ్చి 2 అయినా -2 అయినా | | లో పెడితే అది పూర్ణ సంఖ్య (whole number) నుంచి సహజ సంఖ్య ( natural number) అవుతుంది అని చెప్తే ఓహో అలాగా అంటాడు. ఇక పోతే కరణీయ, అకరణీయ సంఖ్యలు చెప్తే అంతేసంగతులు.
ఎక్కువమంది ఆడవాళ్ళు అలిగేటప్పుడు ఇప్పటికే ఎప్పుడో అసంతృప్తి కలిగిన విషయాన్ని ఇప్పుడు మళ్లీ అసంతృప్తి కలిగిన విషయంతో ముడి వేసి మౌనంలోకి వెళ్ళిపోతారు. మగవాళ్ళు పాపం హియర్ అండ్ నౌ గా ఆలోచిస్తారు. అందువలన వీళ్ళకి ఆలోచించగా ఆలోచించగా ఇప్పుడు తానేదో చేసినదానివలన ఈమె అసంతృప్తిగా ఉందని తెలుసుకున్నా, ఈమాత్రం దానికే ఇంతలా పంతం పట్టాలా అని బుర్ర పీక్కుంటాడు. ఇక ఆ పాత విషయం ఆమె చెప్పదు, ఇతనికి గుర్తుండదు సరికదా అప్పుడది ఒప్పే అనుకుంటాడు. ఉదా, ఐదేళ్ళ క్రితం భర్త భార్యని అడిగి తన తోబుట్టువుకి ఒక బంగారు నెక్లెస్ కొంటాడు. ఆ భార్య ఒప్పుకుంటుంది కానీ అది ఆమెకు ఇష్టముండదు, ఆ విషయం ఆమె చెప్పలేదు కాబట్టి ఇతను అంతా బాగానే ఉంది అనుకుంటాడు. ఇప్పుడు మళ్లీ భర్త మేనకోడలికి ఉంగరం కొనాలి అంటాడు. ఇంకా కొనలేదు, ఊరికే మాట చెప్తాడు. అంతే ఆమె “ నేనిలాగే ఊరుకుంటే ఇతను అన్నీ ఇలాగే కొంటాడు, నాకస్సలు ఇష్టం లేదని తెలీదు కూడా ఈ మనిషికి” అని ఆవిడ అలుగుతుంది. ఈ భర్త ఏమో “ నేనింకా కొనలేదు కదా, చిన్న ఉంగరమే కదా, ఇంకా కొనని దానికి ఎందుకు ఈమె ఇలా ఉంది?” అనుకుంటాడు, పైగా ఐదేళ్ల క్రితం వాళ్ల తోబుట్టువుకి కొన్నది కూడా మర్చిపోతాడు. కాబట్టి ఈ రెండిటినీ అతను లింక్ చేయలేడు.
ఈ భర్తకి మొన్నటి విషయమే గుర్తుండదు, ఈ భార్య మరిచిపోని విషయం ఉండదు. భర్తకి అన్నీ విడివిడిగా కనిపిస్తాయి. భార్యకి అన్నీ కలసి ఒకదానితో ఒకటి ముడిపడి కనిపిస్తాయి. భర్తకి దీనివలన ఇది అని ఒక లాజికల్ సీక్వెన్స్ చెప్తే తెలుసుకుంటాడు. భార్య అక్కడక్కడా క్లూ లు పడేసి ఆమె మనసులో ఏముందో ఒక ట్రెజర్ హంట్ లా తెలుసుకోవాలి అనుకుంటుంది. ఇది ఎప్పటికీ తెగేది కాదు.
కొందరు భర్తలు భార్య మనసులో ఏముందో తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మాత్రమే సఫలం అవుతారు. కొందరు ఒకదానికి పోయి ఇంకోదానికి కన్ఫెస్ అయ్యి చిక్కుల్లో పడతారు. ఉదా భార్య సినిమాకి తీసుకెళ్లలేదని అలిగితే భర్త “సారీ, మొన్న నువ్వు ఊరెళ్లినప్పుడు తాగాను, నీకు తెలిసిపోయి ఉంటుంది.” అని చెప్పటం.
ఇంకొందరు బ్లాంకెట్ సారీ చెప్తారు. వీళ్ళకి భార్య ప్రేమ, సంతోషం ముఖ్యం. నా బొచ్చులో ఇగో అని అనుకుని, తప్పున్నా, లేకపోయినా, ఎందుకు సారీ చెప్తున్నామో తెలిసినా, తెలియకపోయినా సారీ చెప్పేసి, ముందు చేతులు పట్టుకుని, ఆ తర్వాత బుగ్గలు పట్టుకుని ఐస్ చేస్తారు. కొందరు హమ్మయ్య ఈవిడ నాతో మాట్లాడట్లేదు, కోపం తగ్గితే ఆవిడే మాట్లాడుతుంది అనుకుని సినిమాకి చెక్కేస్తారు. ఆ భార్యలు కూడా నేను అలిగితే నాకే నష్టం అని అలక మాని మాట్లాడతారు.
చివరిగా కొందరు, ఈమె మనసులో విషయం మనకి తెలియదు కాబట్టి ఒక గంట కూర్చుని ఆలోచిస్తారు. అన్ని రకాల పర్మ్యూటేషన్ కాంబినేషన్స్ వేసి, గతంలో ఈవిడ ఎప్పడు అలిగింది అని గుర్తు చేసుకుని, అందులో ఒక ప్యాటర్న్ గమనించి ఇదీ విషయం అని కనిపెట్టి, దానికి భవిష్యత్ కార్యాచరణ ఇలా అని సిద్ధం అయ్యి, ఆమెకి ఒక కాఫీ కలిపి ఇచ్చి, కూర్చుని మాట్లాడతారు. అలక అటకెక్కుతుంది దాంతో. కానీ ఇది చాలా కష్టసాధ్యం. దీనికి స్వతహాగా కొంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్, మెంటలైజేషన్ కెపాసిటీ ఉండాలి. ప్రతి భర్త ఇలా ఉండాలని భార్యలది న్యాయమైన కోరిక అయినప్పటికీ అది అన్నివేళలా సాధ్యం కాదు.
అసలు అలిగే భార్యలు నేనిందుకు అలుగుతున్నాను అని చెప్పగలిగితే భర్తలు దేశాధ్యక్షులై ప్రపంచ యుద్ధాలే చేయరు. విశ్వశాంతి నెలకొంటుంది.
Just Anga rajyam istharu... King ane identity kosam (after his power display.. to tackle arjun)
Will discuss at the end..
This is the huge mistake of his life..
That was part of the war
Unnadhi oke okka shapam... Adhi kuda abaddham cheppi vidhya nerchukunnandhuku..
Orei Karnudiki support chesthunnaru that doesn't mean they are Prabhas fans...
Enti raa intha illiterate vunnaru meeru !
Karnudu Evil kaadu ani cheptunnam . .
@UddJaParindey Karnudi chinnapudu arjunudu ledu... Karnudi youth lo arjunudu pilladu...
Mana cinema bhasha lo cheppalante..
oka nepo actor ni chusi outside actors feel ayinattu...
Arjunudni ayyagare number 1 ani andharu antunte... Manodiki nachale... Edho okaroju kotti chupistha ankunnadu
@HarshPaliwal88@RealSal1998@AstroSharmistha Well, I will believe her more than my own intuition based on what I foresee in Indian politics. My analysis says Rahul Gandhi has a great chance of becoming PM in 2030s. Let's see.
#Lenin ane perutho oka story ankunnaru... Kaala kramena story complete ga change ayindhi... Title change cheddham ante appatike janalloki vellindhi so touch cheyafam endhuku le ani ala vadhilesaru
"Prabhas lanti actor KARNA role
Kondababu lanti actor ARJUN role"
IMO, Off screen personality perceptions valla Arjuna degraded ane feeling vasthundhi anthe... It's all about mis-casting Arjuna.
That's natural... Not ur problem, Audience accept cheyaleru anthe..
#Kalki
@endhi_peekedhi@Sekhar1077989 these are Sree Krishnas own words to arjuna in the drona vadha parva... pls read the Mahabharata...I suggest the bibek debroy version... Or google how many times krishna praised karna to arjuna. I have the greatest respect for our history. I know what I'm doing. Wait for part 2.
@GudumbaSatti Present BJP antha lucha party edhi ledhu... Vajpayee lanti legends nadipina party... Surviving just because of our Rahul sir 🙏
India needs a alternate Third party/leadership
Vadedho papam ani ticket ichada... Ayanaki unna potential alantidhi...