Deeply touched that Hon’ble Union Home Minister Shri @AmitShah Ji personally called me this morning to wish me on my birthday. His blessings, encouragement, and affection made this day truly unforgettable.
I sincerely thank him for his constant guidance and support.
A voice that shakes the opposition, a heart that beats for the poor!
From a ground-level worker to a Union Minister, your journey is an inspiration to millions. Wishing our fierce leader, Shri @bandisanjay_bjp Ji, a very Happy Birthday!”
#HBDBandiSanjayAnna
నిరుద్యోగ యువతకు న్యాయం కోసం… రైతుల సమస్యల పరిష్కారం కోసం… సామాన్య ప్రజల హక్కుల కోసం నిరంతరం గళమెత్తె నాయకుడు @bandisanjay_bjp అన్న.
మీ పోరాటం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అన్న. 🎂🙏
#HBDBandiSanjayAnna
పోరాటమే ఊపిరిగా… ప్రజాసేవే లక్ష్యంగా… నమ్మిన సిద్ధాంతమే బలంగా… కార్యకర్తలే కుటుంబంగా భావించే మన అభిమాన నాయకుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂🚩
#HBDBandiSanjayAnna
నమ్మిన సిద్ధాంతం కోసం వెనకడుగు వేయని ధైర్యం… ప్రజల కోసం ఎంతటి సవాలునైనా ఎదుర్కొనే తెగువ…
ఆ ధైర్యం, ఆ పోరాటమే ఈరోజు @bandisanjay_bjp అన్నను కేంద్ర మంత్రి స్థాయికి చేర్చాయి! 🔥🚩
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా! 🎂
#HBDBandiSanjayAnna
గ్రామ గ్రామాన తిరిగి… కార్యకర్తల్లో స్ఫూర్తి నింపి, తెలంగాణలో బీజేపీకి కొత్త ఊపు, కొత్త ఉత్సాహం తీసుకొచ్చిన నాయకుడు మన @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !
#HBDBandiSanjayAnna
హిందూ దేవాలయాల పరిరక్షణ, సనాతన సంప్రదాయాల కోసం నిరంతరం గళమెత్తే నిఖార్సైన హిందుత్వవాది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ ఎంపీ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🚩
#HBDBandiSanjayAnna
తెలంగాణ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తున్న గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ @bandisanjay_bjp గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ ప్రజాసేవ చిరకాలం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
#HBDBandiSanjayAnna
సామాన్య కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినా… అదే నిరాడంబరతతో ప్రజలకు సేవ చేస్తున్న @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🙏
#HBDBandiSanjayAnna
ఒక నాయకుడికి సొంత పార్టీలో అభిమానులు ఉండటం సహజం…
కానీ ప్రత్యర్థి పార్టీల్లోనూ అభిమానం సంపాదించుకోవడం కొందరికే సాధ్యం!
అలాంటి అరుదైన నాయకుడు మన @bandisanjay_bjp అన్న. ❤️🚩
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా! 💐🎂
#HBDBandiSanjayAnna
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే నిఖార్సైన హిందుత్వవాది… 🚩
ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ప్రజల పక్షాన పోరాడే తెలంగాణ పీపుల్స్ లీడర్ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂🔥
#HBDBandiSanjayAnna
సత్యం వైపు నిలబడి… ధర్మం కోసం పోరాడే నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు మన కరీంనగర్ ఎంపీ శ్రీ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂🚩
ప్రజాహిత ప్రయాణంలో మీ ప్రతి అడుగు విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
#HBDBandiSanjayAnna
నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలనైనా పణంగా పెట్టే నాయకుడు… తెలంగాణలో కాషాయ గళం @bandisanjay_bjp అన్న! 🚩🔥
మీ నాయకత్వం తెలంగాణ కాషాయ దళానికి దిక్సూచిగా మారాలని కోరుకుంటూ… హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా! 🎂🚩
#HBDBandiSanjayAnna
పోరాటాలే ఊపిరిగా… ప్రజాహితమే ధ్యేయంగా తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂🚩
ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని, ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏
#HBDBandiSanjayAnna
కష్టమొస్తే కాదనకుండా ఆదుకునే ఆపద్బాంధవుడు… కార్యకర్తల ప్రాణం మన @bandisanjay_bjp అన్న! ❤️🔥
మీ సేవలు దేశానికి ఎల్లప్పుడూ అందాలని కోరుకుంటూ… హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అన్నా! 🎂🚩
#HBDBandiSanjayAnna
ఢిల్లీలో ఉన్నా… గల్లీలో ఉన్న కరీంనగర్ అభివృద్ధి గురించే నిత్యం ఆలోచించే కరీంనగర్ ముద్దుబిడ్డ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు ఎంపీ శ్రీ @bandisanjay_bjp అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 🎂❤️
#HBDBandiSanjayAnna
నిఖార్సైన హిందుత్వవాది… 🚩
సామాన్య కార్యకర్త నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన ప్రజానాయకుడు మన బండి సంజయ్ అన్న! 🔥
హిందూ టైగర్ @bandisanjay_bjp అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🎂🚩
#HBDBandiSanjayAnna