Vadu kabbati antha padhathi ga cheppaadu...
Nen ayyuntey alanti seeda puk traumatic pedophile drama theesi Ayyappa peru pettukoni rudhunandhuku makers ni chusi pisukuntuna audience ni kalipi
Nim amman ding ding ani start chesevadni.
RANABAALI - VIJAY DEVARAKONDA
ఈ సినిమా తో నటుడు గా ఇంకో మెట్టు ఎక్కాడు.
సినిమా రివ్యూ లు, రేటింగ్ లు, బాక్సాఫీస్ కలెక్షన్స్ ఒక సారి పక్కన పెడితే..
నటుడు గా గౌరవాన్ని పెంచింది. విడుదల కి ముందు ఇలాంటి రోల్స్ కి సెట్ కాడు, ఎందుకు ఈ Genre తో సినిమా అనుకున్నారు. అందరి అంచనాలు ను పటాపంచలు చేసి, నటుడు గా అందరి మన్ననలను పొందాడు. #Ranabaali @TheDeverakonda .. విజయ దశమి కి, నటుడు గా మంచి విజయాన్ని అందుకున్నారు. ఇలానే మంచి మంచి పాత్రలు చేసి, తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించాలని కోరుకుంటున్నాను. 🎉🎉